వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి హైకోర్టు షాక్

నవతెలంగాణ – హైదరాబాద్: వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. సోమవారం కేసు విచారణలో భాగంగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు ఉదయ్ కుమార్ పిటిషన్ ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ఏప్రిల్ 16న అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నారు. గజ్జల ఉదయ్ కుమార్ కూడా అదే జైలులో ఉన్నారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 16న వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పులివెందులలోని భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. అంతకుముందే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో బెయిల్ కోసం భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ విడివిడిగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోగా.. కింది కోర్టు తిరస్కరించింది. కింది కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ అప్పీల్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. ఇరువైపుల వాదనలు విన్నాక నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.

Spread the love
Latest updates news (2024-07-04 07:40):

miracle cbd gummie iIu bear | online shop asteroid gummies cbd | cbd gummies 5Qb denver co | cbd gummies for sleep and eJL pain | blue label Yew cbd gummies | 2PL delta 8 cbd gummies wholesale | can i gAY give my dog cbd gummies | natures one OsY cbd gummies reviews | cbd online shop gummies laws | wyld cbd gummies strawberry CRO | cbd 9zO gummies have melatonin happyhemp | tranquil leaf cbd 7Ui gummies cost | gold o1a harvest cbd gummies reddit | cbd gummies big sale daytime | true bliss cbd us4 gummies price | koi cbd delta 8 oXD gummies near me | jane cbd oil cbd gummies | cannaleafz cbd gummies Rd4 ingredients | mq4 power elite cbd gummies | how much do smilz cbd 9F5 gummies cost | eLf how often do you take cbd gummies | cbd NOq gummies from justcbd | rf9 are cbd gummies bad for your kidneys | owly cbd gummies review pcG | cbd gummies for hair loss ecu | buy 25mg cbd b5T gummies | cSc uno cbd gummies review | good priced BQL cbd gummies | cbd gummy bears T1N walmart | pros and cons of XvS cbd gummies | cbd gummy effective UbD time | best cbd gummies vrm uk review | cbd oil awesome cbd gummies | purekana cbd gummies diI for hair loss | PJ9 can you take cbd gummies to mexico | cbd gummy testimonials knl youtube | cbd sour B5J gummies amazon | 1LU what should i feel from cbd gummy | 10 best Vpy cbd products and gummies | natures stimulant cbd gummies review GiI | cbd gummies for vaginal dryness TaW | upstate elevator supply cbd nxR gummies | 833 cbd 600 mg gummies | TJj zen green cbd gummies 300mg | where to buy jolly cbd gummies shark tank fJ9 | how to make J0m cbd gummy candy | cbd gummies for sale at walgreens r26 | purekana cbd gummies where to buy kJl | 7i5 green valley organics cbd gummy bears | lux genuine cbd gummies