టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలి: హైకోర్టు

నవతెలంగాణ – హైదరాబాద్
టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. ఆరుగురు టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎ. వినాయక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, శుక్రవారం విచారణ జరిగింది. టీఎస్‌పీఎస్సీ సభ్యులను నియమిస్తూ 2021 మే 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో 18ని జారీ చేసిందని, నిబంధనల మేరకు ఆరుగురు సభ్యులకు అర్హతలు, విశిష్టతలు లేవని కోర్టుకు తెలిపారు. కోర్టు నేడు వాదనలు విన్న అనంతరం బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి, ఆర్. సత్యనారాయణ, రమావత్ ధన్ సింగ్, సుమిత్ర ఆనంద్ తనోబా, అరవెల్లి చంద్రశేఖర్ల నియామకాన్ని పరిశీలించాలని ఆదేశించింది. ఈ ఆరుగురు సభ్యుల విశిష్టతలు, అర్హతను పరిశీలించాలని, మూడు నెలల్లో ఈ కసరత్తు పూర్తి చేయాలని సూచించింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల శక్తి సామర్థ్యాలు ప్రజల్లో విశ్వాసం నింపేలా ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Spread the love
Latest updates news (2024-06-30 15:02):

does olive oil lower blood 3Oe sugar | EyV to lower blood sugar naturally | will blood 1OG sugar behigh or low before lunch at school | food to lower blood sugar and uric NIN acid | fasting blood c0n sugar best time | blood QML sugar 72 mg dl | can crestor raise 6GW blood sugar | how much will 5 unit of lantus lower blood aab sugar | do cheese sticks raise blood VuQ sugar | iphone blood FUw sugar monitor without needle | bf5 iron zinc and blood sugar control | alpha lipoic acid effect on lowers blood 97r sugar | what brings ejl down blood sugar quickly | blood sugar level 155 oEY mg | dehydration FEs and blood sugar levels | is 109 a good blood IBS sugar reading | what is the normal morning blood sugar hv2 levels | r6f diabetes blood sugar level pregnant | how do you calculate normal blood sugar from RPf hba1c | D4h best berry for blood sugar and arthritus | Q2u blood sugar 136 pregnant | yef fasting blood sugar of 145 | F30 blood sugar level pp | blood uCs sugar chart for diabetes 2 | keto diet increase blood sugar 4Js | what medications is used for De3 high blood sugar | 160 blood sugar level TLV | mAa symptoms of dangerouslyhigh blood sugar | does jeto reduce blood j0G sugar | best way to lower high blood TRM sugar | blood sugar monitoring for xEl diabetes | does almond lower ze8 blood sugar | what b7V is a good blood sugar level for fasting | blood sugar 300 without eating FUM | 79 pms blood sugar level fasting | non mg7 diabetic high blood sugar in the morning | my blood sugar level is 164 hours after JHE eating | normal after meal BDI blood sugar levels | essential oil roller recipe for blood sugar VK3 | how do you regulate blood sugar levels nbO naturally | high blood sugar cause pressure in ears VMf | role of blood sugar 6JJ levels | XUJ walking helps regulate blood sugar | how to help a kitten with ast low blood sugar | what is the highest blood sugar level you can Oh8 have | does blood Ch3 sugar drop during period | 8 natural ways to lower blood sugar 6n3 levels | normal O2O blood sugar levels for 18 year old female | nVK reset blood sugar levels | blood sugar to tHY high symptoms