టీచర్ల పదోన్నతులపై 19 వరకు హైకోర్టు స్టే

నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై సెప్టెంబర్ 19 వరకు హైకోర్టు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల పదోన్నతులపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో సీనియారిటీ జాబితాపై ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. ఈరోజు(సెప్టెంబర్ 16) విచారణకు వచ్చింది. జీవో 317 ద్వారా ఇతర జిల్లాల టీచర్లను రంగారెడ్డి జిల్లా కేటాయించారని పిటిషనర్లు వాదించారు. రంగారెడ్డి జిల్లా క్యాడర్ కన్నా ఎక్కువ టీచర్లను కేటాయించారని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాథమిక సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలకు తగిన సమయం ఇవ్వకుండా పదోన్నతులకు సిద్ధమయ్యారన్న పిటిషనర్లు వెల్లడించారు. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తుది సీనియారిటీ జాబితా రూపొందిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది స్పష్టం చేశారు. తుది సీనియారిటీ జాబితా ఇవ్వకుండా పదోన్నతులు ఇవ్వబోమని.. పూర్తి వివరాలు సమర్పించేందుకు సెప్టెంబర్ 19 వరకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో విద్యాశాఖ కార్యదర్శి, డీఎస్ఈ, రంగారెడ్డి డీఈవోకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. ప్రాథమిక సీనియార్టీ జాబితా ఆధారంగా పదోన్నతులు ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది.

Spread the love
Latest updates news (2024-07-04 21:18):

mRY how important is exercise in lowering blood sugar | what is the machine called to check zBj blood sugar | does cheese affect your dU4 blood sugar | how high can cats BAV blood sugar go before hospital | when does blood sugar become dangerous g1d | effects of popcorn on blood FeI sugar | range of blood sugar levels for diabetics QcN | best herbal remedy for BUu high blood sugar | can low Ntd blood sugar cause uti like symptoms | low blood sugar skinny UIg | below normal amount of blood sugar SUF | signs of low 6qK blood sugar in er patient | not 39W eating sugar but blood sugar and triglycerdies still higher | does FDf low blood sugar cause night sweats | can a thyroid problem cause O1h high blood sugar in diabetics | does revlimid OnP cause low blood sugar | what is my blood sugar K8T | diabetes glS have blood sugar | what natural vitamin lowers QtQ blood sugar | after meal blood sugar 2YV level | does coffee affect blood pax sugar readings | normal NXx blood sugar lower level | 8fb blood sugar monitors amazon | what would a1c be UiU if blood sugar is 200 | blood sugar level down T5O symptoms | is 115 bUI a normal blood sugar reading | ITO what is the normal blood sugar level before meal | can blood 9d1 sugar spike without diabetes | high blood sugar vs low U5L symptoms | why does blood sugar lRH elevate with infection | reaction to low 20h blood sugar levels | pregnancy 9sE blood sugar normal range | best drink for lowering blood sugar ESK | OLg fruits that doesn spike blood sugar | how to up your blood sugar levels 2yT | blood sugar RDX levels ac1 | what should blood sugar g2O rise to after eating | how to control high blood sugar Phq level at home | what should be average blood 3Uo sugar level | blood fzm sugar keto diet | post prandial blood sugar B7W range 187 | types of blood sugar disorders Mha | diabetes how to lower morning ADN blood sugar | blood sugar at 1000 XUg | cant get blood sugar below IU8 200 | what is normal qyt daily blood sugar | does high or low blood sugar cause nausea pdT | very high blood sugar levels V2j symptoms | 144 blood sugar to a1c Mjs | blood sugar baseline how 5Yp to get