నిజాయితీ

honestyఒకప్పుడు అవంతిపురాన్ని అలకనందుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు చాలా మంచివాడు. తన పుట్టినరోజున ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి పని చేసేవాడు. యేట తన రాజ్యంలోని కారాగారంలో ఉన్న ఒక ఖైదీని విడుదల చేయడం అనవాయితీగా వస్తుంది. అనేక తప్పులు చేసి జైలుకు వచ్చిన ఖైదీలంతా కరుడుగట్టిన నిరస్తులే. అటువంటి నేరస్తులను ఒక్కొక్కరిని పరిశీలించి సత్ప్రవర్తన కలిగిన ఒక ఖైదీని విడుదల చేయడం రాజు యొక్క ధ్యేయం.
రాజు తన పుట్టినరోజు నాడు జైలుకు వచ్చి అందరు ఖైదీలను పరిశీలిస్తున్నారు. ప్రతి ఖైదీ రాజుకు ఎదురుగా వచ్చి నమస్కారం చేేస్తూ తమను విడుదల చేయాలని వేడుకుంటున్నారు. ఒక ఖైదీ వచ్చి ”అయ్యా! నేను ఏ నేరం చేయలేదు. అన్యాయంగా పోలీసులు జైలుకు పంపారు. ఈ చీకటి గదిలో గడుపుతున్నాను. దయచేసి నన్ను పంపించండి” అని వేడుకున్నాడు. రాజు ముందుకు వెళుతుండగా మరో ఖైదీ వచ్చి ”నేను చాలా మంచి వాడిని. ఎవరో చేసిన తప్పుకు నన్ను బలి చేశారు. ఇంటిదగ్గర నా కుటుంబం ఇబ్బంది పడుతుంది. మహారాజా! నీ కాల్మొక్త నన్ను పంపించండి” అని బ్రతిమిలాడాడు. ఇంక కొంచెం ముందుకు వెళ్తుండగా ఇంకొక ఖైదీ వచ్చి ”రాజా! మాది మంచి వంశం. మా పూర్వీకులు గొప్ప పేరు పేరున్న వారు. ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించారు. తప్పు చేయకుండా నన్ను జైల్లో పెట్టారు. దయతో నన్ను విడుదల చేయండి” అని అన్నాడు. ఇలా ఖైదీలందరూ ఏదో ఒక మంచి విషయం గురించి రాజుకు చెబుతున్నారు. తమనే విడుదల చేయాలని ఎవరికి వారే తాపత్రయ పడుతున్నారు. రాజు మాత్రం అందరి మాటలు వింటూ మౌనంగా ముందుకు వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా ఒక గదిలో ఒంటరిగా కూర్చుని ఒక గ్రంథాన్ని చదువుతున్న ఖైదీని గమనించాడు. అతన్ని రాజు దగ్గరకు పిలిచాడు. జైలుకు ఎందుకు వచ్చాడో వివరాలు అడిగి తెలుసుకున్నాడు.
”మహారాజా! నేను కడు నిరుపేదను. నాకు నలుగురు పిల్లలు. చేసిన కష్టంతో సంసారం సాదలేక చిల్లర దొంగతనాలకు అలవాటుపడ్డాను. ఒకరోజు క్షణికావేశంలో పెద్ద తప్పు చేసి జైలుకు వచ్చాను. నన్ను క్షమించండి. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. నన్ను మాత్రం విడుదల చేయకండి. నాకు ఈ జన్మకు తగిన శాస్తి జరగాల్సిందే” అని దీనంగా తన గురించి చెప్పాడు.
రాజు ఆ ఖైదీ యొక్క నిజాయితీ మాటలకు కరిగిపోయాడు. కుటుంబ పోషణ కోసం క్షణికావేశంలో చేసిన తప్పులను క్షమించాలని అనుకున్నాడు. అతనిలోని నిజాయితిని మెచ్చుకొని వెంటనే విడుదల చేశాడు.
ఇంటికి వెళ్లిన ఖైదీ ఇకనుండి ఏ తప్పులు చేయకుండా కష్టించి పనిచేస్తూ నిజాయితీగా బతకసాగాడు.
– కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, 9441561655

Spread the love
Latest updates news (2024-06-23 11:29):

district edibles cbd gummies DQE | mail order cbd EJM gummy iowa | reviews of natures aAV one cbd gummies | z2s cloud n9ne cbd gummies | hazel hills cbd gummies Xms 500mg | cbd tincture vs gummies IGh | how long do cbd aSY sleep gummies last | cbd gummies bend oregon U07 | Eec koi cbd gummies uk | cbd gummies gummy bears gM7 | Krb the hive cbd gummies | taking to many cbd gummies oQb | benefits of cbd Is5 oil gummies | best cbd gummies pain FUO relief reddit | does cbd gummies help with MpQ panic attacks | where can Srn i buy cbd gummies in michigan | cbd gummies cbd cream kruidvat | cbd gummy manufacturer HKE usa | cbd gummies Fg9 no gelatin | cbd infused gummies onalaska wi dLz | green leaf cbd gummies 610 how long does 1000mg last | ree drummond and cbd 6xj gummies | what Pvh cbd gummies are safe | cbd KAo gummies non thc | total spectrum cbd yb8 gummies georgetown ky | genuine purevera cbd gummies | best rated cbd gummies BlC for arthritis | kentucky cbd gummies free shipping | creating lmv better days cbd gummies | mi7 cbd melatonin gummies no thc | cbd mHU with gummies and no thc | what 3f9 does cbd gummies do | cbd gummies TUQ fayetteville nc | cbd free trial gummies nj | how much cbd gummies can i eat rnB | cbd gummies dry mouth l7Q | Dcl cbd gummy bears and drug test | is Mhn kelly clarkson selling cbd gummies | free trial drummond cbd gummies | 6ic cbd infused gummies for sale | strongest cbd gummies with aRR thc | cbd gummies for sale in largo eit fl | green galaxy cOd cbd gummies review | cbd gummies and ba7 fertility | eco for sale cbd gummies | smilz cbd gummies customer 8vf service number | cureganics cbd gummies SvR reviews | swiss relief cbd gummies OYF sugar free | cbd gummies genuine cherry | cbd plus thc gummies HSQ