హుండీల్లో భారీగా రూ. 2వేల నోట్లు..

నవతెలంగాణ-హైదరాబాద్: రూ.2,000 నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం దేవుడిపై పడింది. ద్వారాకా, తిరుమల హుండీల్లో పెద్ద మొత్తంలో రూ. 2వేల నోట్లు దర్శనమిస్తున్నాయి. లెక్కింపులో రూ. 7లక్షల 76వేలు విలువ చేసే 2వేల రూపాయల నోట్లు బయటపడ్డాయి. భక్తులు రూ. 2వేల నోట్లతో ప్రసాదాలు కొని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటికీ రద్దయిన 500, 1000 నోట్లు హుండీలో కట్టలు కట్టలుగా పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రూ. 2000 నోటును మార్చుకునే ఆఖరు తేదీ 2023 సెప్టెంబర్ 30గా నిర్ణయించింది ఆర్‌బిఐ. ఆ తర్వాత నోట్లను సర్కులేషన్‌లో ఉంచొద్దని ఆర్‌బిఐ బ్యాంకులను ఆదేశించింది. దేశంలో రూ. 3.52 లక్షల కోట్ల విలువైన రూ. 2వేల నోట్లు చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ భావిస్తోంది. దేశంలో ఉన్న 19 ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2వేల నోట్లు మార్పుకునే అవకాశాన్ని కల్పించింది. కస్టమర్లకు రూ. 2వేల నోట్లు ఇవ్వడం తక్షణమే నిలిపివేయాలని దేశంలోని బ్యాంకులను ఆర్‌బిఐ ఆదేశించిన విషయం తెలిసిందే.

Spread the love
Latest updates news (2024-07-07 06:39):

what is the best way to NsH stop premature ejaculation | OfS lady viagra pills walgreens | low hemoglobin 8QY and erectile dysfunction | top 10 male enhancement sublingual 0JT spray | big sale ron geramy | tumeric free trial for ed | otc meds to get YuM high | granite 8kz male enhancement shark tank | erectile dysfunction after varicocele eRh surgery | zoX erectile dysfunction clinic chicago | roman health review cbd cream | bromelain for erectile ObF dysfunction | y7J psychological help for erectile dysfunction | nearest super cbd oil supplements | anxiety rock hard boner | how xcV long does it take for testosterone boosters to work | top male enhancement pills 8Fo 2012 | iFu erectile dysfunction text alerts | uWy different sex moves to try | erectile dysfunction definition aua 6d2 | d low price light tablets | JXY natural male breast enhancement herbs | exercises for WOH penis enlargement | women sex online shop pill | lFr foods to increase stamina | dollar guys online shop | levitra cbd vape versus cialis | chesterfield erectile dysfunction therapy cOl | order viagra canada w6i pharmacy | female sexual yCF enhancement pills that work | herbal viagra JTq that works | zjh viagra works for how long | rNj can a tooth infection cause erectile dysfunction | erectile dysfunction statistics 1RU 2021 | viagra initial cbd vape purpose | energy enhancing cbd vape supplements | female cbd vape stimulant lubricant | jd0 erectile dysfunction cannot get hard at all | low price buy viagra 200mg | viagra 100 mg sildenafil 30 sOh tablet | can uti cause P7h erectile dysfunction | Oek male edge penis extenders | south hO4 african herbs for erectile dysfunction | does e4D collagen help erectile dysfunction | can you Lqx sell your testicles for money | efek viagra anxiety | dwayne johnson rock male UfE enhancement | does viagra work skc after alcohol | toI enlarged prostate cause erectile dysfunction | raw eggs testosterone anxiety