బాధ్యత కలిగిన వ్యక్తిని వెన్నుపోటు పొడిచే అలవాటు నాకు లేదు : డికె

నవతెలంగాణ-హైదరాబాద్ : కర్నాటక కాంగ్రెస్‌లో చీలిక తీసుకరానని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివ కుమార్ తెలిపారు. డికె ఢిల్లీ వెళ్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 135 ఎమ్మెల్యేలు కలిసి కట్టుగా ఉన్నారని చెప్పారు. తాను బాధ్యత కలిగిన వ్యక్తిని అని, వెన్నుపోటు పొడిచే అలవాటు తనకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేయడం లేదని డికె తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డికె శివ కుమార్ పోటీ పడుతున్నారు. డికె శివ కుమార్‌పై ఐటి, ఇడి కేసులు ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతాయని రాజకీయ ప్రముఖులు అనుకుంటున్నారు. సిద్ధరామయ్యకు సిఎం పదవి కట్టబెట్టి డికె శివ కుమార్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. గెలిచిన 135 ఎంఎల్‌ఎల అభిప్రాయాలను ఎఐసిసి వర్గాలు తీసుకున్నట్టు సమాచారం. 70 మంది ఎంఎల్‌ఎలు రాతపూర్వకంగా, 65 మంది ఎంఎల్‌ఎలు రహస్య ఓటింగ్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలుస్తుంది.

Spread the love
Latest updates news (2024-07-07 09:31):

how to stay long in bed with wife dN4 | cbd vape rescription medications online | erectile phP dysfunction causes in treatment | valentino rossi viagra helmet LEM | erythromycin anxiety online | are beans good for erectile dysfunction XgG | where does testfactorx male enhancement rank RAo | cbd cream stendra tablets | LIO white viagra vs blue viagra | aua anxiety erectile dysfunction | online shop tadalafil tablets | amoxicillin side effects erectile 2Lr dysfunction | norvir cbd cream hiv medication | g63 comparison of erectile dysfunction drugs | vydox plus low price dosage | nobi nutrition premium male enhancing pills wy7 reviews | cbd cream viagra prank meaning | big sale adult male erection | how to ask 1SA a women for sex | viagra funciona en mujeres 3xz | best energy 77s booster supplement | spiritual healing for pTq erectile dysfunction | taking two viagra in one 873 day | erectile dysfunction dye to tCg sexual addiction | can you take viagra with xn7 high blood pressure meds | roducts similar to dOS viagra | nicotine DHl erectile dysfunction recovery | fake free trial beer belly | saison des pluies mX1 afrique de l ouest | alpha titan testo gaO pills | does qTi viagra work the first time you use it | insurance pay pmQ for viagra | blood pressure pills and If7 libido | how many n36 mg in viagra | viagra side Ogc effects webmd | when will viagra be BI6 over the counter | dhea for aOU men health | why do guys get EVj big bellies | do u SWn have to be prescribed viagra | viagra official 75 | websites for 3AA male enhancement pills bodybuilding | viagra et for sale prostatectomie | top natural male enhancement pills with sV0 increase size and orgasm | genuine buy enzyte | duramale male enhancement IdI pills | foods that K6j help boost testosterone | strongest PJt testosterone booster available | se necesita receta medica DUc para comprar viagra | ginger qMB dosage for erectile dysfunction | doctor online shop for ed