కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
జంక్ ఫుడ్, బయటి తిళ్ళు తినడం మానేస్తేనే ఆరోగ్యం
ఇంటి చుట్టూ నీరు నిలువ లేకుండా చూసుకోవాలి. నీరు నిలువ ఉంటే దోమలు పెరిగి జ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కువ.
బయట నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా కడిగిన తర్వాతే తినాలి.
క్రమంతప్పకుండా వ్యాయామాలు చేయండి.
సాధ్యమైనంత వరకు వర్షంలో తడవకుండా ఉండండి