పేదల ఇంటి స్థలాలలో అక్రమ నిర్మాణాన్ని ఆపాలి..

–  తెలంగాణ ఆధివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు. గొంది రాజేష్, దుగ్గి చిరంజీవి.
నవతెలంగాణ -తాడ్వాయి 
పేదల ఇంటి స్థలాల్లో అక్రమ నిర్మాణాన్ని ఆపాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కద్ది రాజేష్ ది చిరంజీవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఊరట్ఠం గ్రామములో కొత్తగా నిర్మించాలనుకుంటున్న గ్రామ పంచాయతి నిర్మాణానికి సంబంధించి విషయములో స్థల సేకరణ చేయకుండా అమాయక ఆదివాసుల, పేదల ఇంటి స్ధలాలను అక్రమంగా ఆక్రమించి అట్టి స్థలములో నిర్మాణం చేయాలనుకోవడం అవీవేకమని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గొంది రాజేష్ అన్నారు. గత 50 ఏళ్లుగా నివాసముండి ఈ మధ్య కాలంలో ఊరట్ఠం కాలనిలో బాధితులు ఇల్లు నిర్మించుకున్నారన్న నెపంతో వారి స్థలాన్ని ఆక్రమించడం మరియు అక్కడ గ్రామ పంచాయతీ నిర్మాణం చేయాలనుకోవడం ఒక దుశ్చర్య అని అన్నారు. ప్రభుత్వం, అదికారులు స్పందించి వెంటనే సర్వే చేసి అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని ఆపి పేదలకు, ఆదివాసులకి న్యాయం చేయలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమములో అధివాసి గిరిజన సంఘం రాష్ట్రా కమ్మిటి సభ్యులు . దుగ్గి చిరంజీవి వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కృష్ణ  మరియు బాధితులు పోలేబొయిన మల్లక్క, చందా సత్యమ్మ,  గంప నీలమ్మ, గుండ్ల బుచ్చక్క, గంప మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-06-23 10:10):

buy extenze free trial | online sale om 100 pill | dexamethasone and erectile dysfunction W5B | h7a erectile dysfunction and its different causes and treatment | male OwO enhancement for men huntington | cbd oil muscle guy cum | gp2 hooters in saginaw mi | viagra commercial slogan cbd oil | men sexual tips cbd oil | cbd vape viagra germany | xength x1 male performance enhancer d2B | how to do fore play GuN | foreplay long time in bed mzU | whts E7N male enhancement pills | x0o how long should foreplay last | testoxzen official ultra | best male libido kDU drug 2021 | best sexual pills 2015 4O0 | viagra mixed with alcohol weP | se puede llevar viagra en el ctB avión | lasting longer in kJ5 bed reddit | alan dershowitz YzJ books erectile dysfunction | TqU instructions for viagra use | can u take viagra every LUx day | libido free trial means | role of nitric oxide in erectile gnO dysfunction | strong horse male hqa enhancement pills | taking half a RNa viagra for fun | MEM ercentage of us population with herpes | fda 608 list of illegal male enhancement products | shock wave therapy for erectile dysfunction near me PIt | prp therapy treatment oOn for erectile dysfunction | benefits of taking 500 mg niacin for lAL erectile dysfunction | viagra doctor recommended max | top rated sexual enhancement 4FP pills | best male enhancement pills for length Bi7 and girth amazon | what the best 8Ot natural male enhancement | phenylephrine 2bs for erectile dysfunction | when mXp viagra doesnt work what next | is there such thing as female viagra Azc | can nifedipine can Vaq cause erectile dysfunction | can you take 9zj viagra while drunk | african secret ada male enhancement | herbal genuine sperm enhancers | sildenafil citrate for sale Niy | do u need a prescription for wCv cialis | UBU is watermelon a form of viagra | can 7HJ painkillers cause erectile dysfunction | Kqk low blood pressure medicine side effects | big sale zygasm at walmart