ఎడతెరిపిలేని వానలు..

– 79.1 వర్షపాతం నమోదు..
– పెద్దవాగు ప్రాజెక్టు కు వరద..
– ఒక గేటు తో అదనపు నీరు విడుదల..
– ప్రాజెక్టును పరిశీలించిన ఉన్నతాధికారులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
గత మూడు రోజులగా ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి.దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అశ్వారావుపేట – వాగొడ్డుగూడెం మద్య వంతెన పైకి వరద రావడంతో సర్పంచ్ జ్యోత్స్న బాయి రాకపోకలు నిలిపివేసే విధంగా చర్యలు చేపట్టారు.గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టు వరద ఉధృతి నెలకొంది.మండలంలో బుధవారం ఉదయానికి 70.6 మి.మీ,మధ్యాహ్నం 2 గంటలకు 8.5 మి.మీ మొత్తం 79.1 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.  ఈ ప్రాజెక్ట్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 81.235 మీటర్లు కాగా ఇప్పటికే 80.085 నీరు చేరింది. దీని స్థూల సామర్ధ్యం 557.079 ఎం.సీ.ఎఫ్.టి  కాగా ప్రస్తుత సామర్ధ్యం 415.079 ఎం.సి.ఎఫ్.టి కాగా ప్రత్యక్ష సామర్ధ్యం 327.668 ఎం.సి.ఎఫ్.టి.దీంతో నీటిపారుదల శాఖ ఈ.ఈ సురేష్ బుధవారం ప్రాజెక్ట్ ను పరిశీలించారు.మూడు గేట్ల లో 3 నెంబర్ గెట్ 1 మీటర్ ఎత్తి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు డి.ఈ.ఈ ఎల్.క్రిష్ణ తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎం.పి.పి శ్రీరామ మూర్తి,ఎ.ఈ కె.ఎన్.బి క్రిష్ణ,ఎస్.ఐ శ్రీకాంత్ ఇరు శాఖల సిబ్బంది ఉన్నారు.
Spread the love
Latest updates news (2024-06-12 11:04):

causes of fKy high random blood sugar | is oNK chia seeds good for blood sugar | blood sugar level 109 after X6e fasting | blood online shop sugar 257 | how many days does cl7 blood sugar goes down after chemotherapy | wOD cheese for low blood sugar | eating sugary foods causes FV8 low blood sugar | why does cJK oatmeal raise blood sugar | how 1JL stress raises blood sugar | how to consume cinnamon 6Y8 to lower blood sugar | does antibiotics affect blood 6Ks sugar levels | can Xuo i prick my toe to test blood sugar | what 5pY test blood sugar | how does the human body Vo8 control blood sugar levels | blood sugar 401 free trial | apps GUw to remind you to check blood sugar | how 594 to tell if a cat has low blood sugar | normal Tyk blood sugar ranges in humans | normal blood sugar levels elderly HHV | oEa foods to avoid to get blood sugar down | how qok to check blood sugar level with accu chek | what should you eat if MJg you have high blood sugar | blood sugar anxiety count | how high will glucagon make your blood sugar xeG | can weather affect blood sugar levels qaz | 377 nA1 blood sugar non fasting | what food best AGW stabalizes blood sugar | lifting weights and zxf blood sugar | UO4 blood sugar level 170 before eating | does drinking lemon water raise blood sugar O4p | can 0XT mounjaro lower blood sugar too much | what happens if fasting blood sugar uJ3 is high | low blood sugar causes coma hd9 | type fql 1 diabetes blood sugar levels | blood sugar log c5G american diabetes association | Nbo low blood sugar in pregnancy not eating enough | what vegetables vY5 help lower blood sugar | can apple watch Lqy detect blood sugar levels | what sB8 should 2 hour postprandial blood sugar be | can herbal tea affect XTo blood sugar | eating plan to OIX control blood sugar | mfE blood sugar affect blood pressure | how 4Qm low should your blood sugar level be | 107 blood QX7 sugar after eating sugar | how long zir after eating does exercise help lower blood sugar | why pem blood sugar lower after eating | does black tea chL cause a soikein blood sugar | what the MjM quickest way to lower your blood sugar | blood sugar 6qi of 137 | 998 blood sugar cbd cream