అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే చేరికలు

– పెద్దపల్లి జడ్పి చైర్మన్‌ పుట్ట మధూకర్‌
నవతెలంగాణా ముత్తారం: సిఎం కెసిఆర్‌ తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే బిజెపి, కాంగ్రెస్‌ల నుంచి బిఆర్‌ఎస్‌లో అధిక సంఖ్యలో చేరుతున్నారని పెద్దపల్లి జడ్పి చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. ముత్తారం మండలం పారుపల్లి గ్రామ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కోడం వెంకటేష్‌, మరికొంత మంది పెద్దపల్లి జడ్పి చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సమక్షంలో బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మంథనిలోని రాజగృహ వద్ద వారికి శుక్రవారం పెద్దపల్లి జడ్పి చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మూడవ సారి బిఆర్‌ఎస్‌ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సారి మళ్లీ మంథని బిఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముత్తారం మండల బిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్‌ రెడ్డి, ఎంపిపి జక్కుల ముత్తయ్య పటేల్‌, జడ్పిటిసి చెలుకల స్వర్ణలత అవోక్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఇల్లెందుల అశోక్‌ కుమార్‌, నరెడ్ల రమేష్‌, పర్ష శ్రీనివాస్‌, బిఆర్‌ఎస్‌ నాయకులున్నారు.
Spread the love
Latest updates news (2024-07-04 14:12):

does P8N vinegar raise blood sugar levels | why vinegar can AmA reduce blood sugar | to high blood sugar n29 reading | how does cinnamon work to lower blood f5q sugar | normal range for blood gy2 sugar in dogs | can i check my G7q blood sugar | 148 fasting edC blood sugar | low blood sugar MB1 symptoms but blood sugar is normal | what does yOp blood sugar over 500 mean | why does poq blood sugar go up after you exercise | when dQL to check blood sugar in morning | reviews of blood sugar s9s balance | food increasing blood yaG sugar | does stress fCi cause a dog blood sugar to spike | 3KE is 86 a good number for blood sugar | why does TeO hypothyroidism cause low blood sugar | blood sugar i9U 118 after eating | can rubbing alcohol cause bad i5L blood sugar readings | blood sugar tester CtC one touch | how to lower high inV blood sugar without insulin | blood Aop sugar levels and coffee | top 10 foods uwj that does not affect the blood sugar | can cancer zpc cause your blood sugar to rise | dangerous high blood sugar Re3 levels | 136 blood sugar for 42f a 10 year old | does bay leaf lower blood sugar ClO | do blueberries lower blood KYN sugar | mzh much blood sugar after eating | control blood sugar after gu4 eating | 5QW how to make high blood sugar go down | blood sugar impact of la banderita low carb oav tortillas | goal for blood sugar for diabetics 0qF | Oil low blood sugar gland | meditation to control blood sugar ioP | FOM why does meat raise blood sugar | LBi non prescription blood sugar test | what are normal blood sugar OQ6 levelsa | what foods raise your blood 7Y7 sugar | normal blood sugar for 5 year 4oK old boy | do cortisone injections have any effect on your COO blood sugar | KHf what does fluctuating blood sugar levels mean | does blood sugar rise or GyF fall at night | low OHK blood sugar 127 fasting | blood bOj sugar 98 6 hours after eating | heavy tb7 cream blood sugar insulin | how 8wP much fasting blood sugar should be | Oro normal blood sugar level for 68 year old female | avg daily blood GTJ sugar of 140 equals what in a1c | can ensure bBz cause higgh blood sugar | how RrH to beat low blood sugar