రాజమౌళి సమర్పణలో ఇండియా బయోపిక్‌..

నవతెలంగాణ – హైదరాబాద్: భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. ఈరోజు అయన కీలమైన ప్రకటన చేశారు. ఇండియన్ సినిమాపై వస్తున్న బయోపిక్ కు ఆయన సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు. ఇండియన్ సినిమా మూలం ఏమిటనే కథతో ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమా తెరకెక్కబోతోంది. భారత సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే గురించి ఇందులో చూపబోతున్నారు. భారతీయ సినిమా పుట్టుక, ఎదుగుదల ఈ సినమాలో చూపించనున్నారు. ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా… ఎస్ఎస్ కార్తికేయ, వరుణ్ గుప్తాలు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రాజమౌళి సమర్పణలో రానుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… కథ విన్న వెంటనే ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. సాధారణంగా బయోపిక్ లను నిర్మించడమే చాలా కష్టమని… అలాంటిది భారతీయ సినిమాపై బయోపిక్ ను నిర్మించడమంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న వ్యవహారమని అన్నారు. ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ చిత్ర యూనిట్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. మరోవైపు ఆరు భాషల్లో ఈ చిత్రం రాబోతోంది.

Spread the love
Latest updates news (2024-07-07 04:05):

adult normal blood xgd sugar levels without diabetes | is 98 Fib low for blood sugar | can skipping meals cause uH0 low blood sugar | low blood sugar and wound Bte healing | does jBi lipitor raise blood sugar levels | cortisone elevate blood sugar SvJ | what the ideal blood 05i sugar level | what can cause a 3T7 sudden drop in blood sugar levels | alcohol and blood zwI sugar regulation | alcohol affect uYL blood sugar | does okra help vTn control blood sugar | XqG what does 116 mean in blood sugar | normal saline changes blood sugar level should check for D18 insulin | non diabetic child high blood sugar nb5 | anxiety blood sugar formular | what vitamins raises blood sugar r8j | blood sugar insulin 60I weight loss | needles to check blood sugar 099 | 1Dg does superbeets raise blood sugar | raise g89 blood sugar levels fast | apple watch that reads RBz blood sugar | paleo diet high blood N7l sugar | is 143 normal blood 8l0 sugar level | how do i test canine blood Pdo sugar | UWN printable blood sugar log free | what to give dogs 4Oz for dehydration and low blood sugar | foods 3pK to raise your blood sugar | ok to eat 9pB dried strawberries instead of fresh blood sugar | is H3n it possible to have low blood sugar without diabetes | how does the pancreas control blood BPt sugar | why do i sweat when my k0r blood sugar is low | F53 what can cause a blood sugar spike | normal oY2 fasting blood sugar level morning | almond butter good upR for blood sugar | clear blood OGz sugar test when should i test again | blood yOA sugar levels in pregnancy uk | blood sugar and shortness of DMQ breath | fruit EYs to suppress blood sugar | does green tea reduce blood 5ND sugar | can low blood sugar cause 01I headaches and nausea | libre 0HP blood sugar monitor review | easiest eQM way to lower blood sugar | do lct carbs spike your blood sugar | KdP blood sugar of 146 before eating | can SHS allergies affect your blood sugar | wnx foods to prevent low blood sugar | does l83 exercise burn blood sugar | a1c if average blood sugar 19v is 120 | eNX why does a newborn blood sugar keep dropping | are non invase blood sugar monitors accurate ddI