పీఓకేలో భారత మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది హత్య…

నవతెలంగాణ – హైదరాబాద్
భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్‌లో ఈ ఘటన జరిగింది. రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసింను గుర్తు తెలియని సాయుధుడు అల్ ఖుదుస్ మసీదులో కాల్చి చంపాడు. ప్రార్థనల కోసం కోట్లీ నుంచి వచ్చిన ఆయనను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపాడు. జనవరి 1న రాజౌరీ జిల్లాలోని ధాంగ్రిలో జరిగిన ఉగ్రదాడిలో అబుఖాసిం ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సరిహద్దులో ఓ టాప్ టెర్రరిస్ట్ హతమవడం ఈ ఏడాది ఇది నాలుగోసారి. జమ్మూ ప్రాంతానికి చెందిన అహ్మద్ 1999 నుంచి సరిహద్దుకు ఆవల ఉంటున్నాడు. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడంలో ప్రధానంగా పనిచేస్తున్నాడు. లష్కరే తోయిబా బేస్ క్యాంప్ అయిన మురిద్కే నుంచి కార్యకలాపాలు నిర్వహించే అహ్మద్ ఇటీవల రావల్‌కోట్‌కి మారాడు. లష్కరే తోయిబా చీఫ్ కమాండర్ సజ్జద్ జాత్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నాడు.

Spread the love
Latest updates news (2024-07-24 21:04):

best male scR enlargement surgery | korean panax ginseng dosage for erectile dysfunction UDb | does viagra work if bHI you drink alcohol | fHx use of penis pump | supplements ADx that actually boost testosterone | viagra J3V for pulmonary hypertension | is viagra legal in NOy usa | is there a generic substitute for viagra OmA | como tomar kingsize male f9r enhancement | safe place to buy viagra MuU | 9Cm erectile dysfunction cause and symptoms | best HvT food supplement for erectile dysfunction | viagra how often can you take svQ it | how long does PyM sex usually last for | where to buy w6C rlx pills | how to raise low libido red pill 038 | menopause supplements RsC at walmart | big sale erectile dysfunction smoking | stamina official rx reviews | indian sex anxiety guru | como uIq usar pump up | VigRX Plus vs Vimax CY6 | pfizer free shipping viagra kaufen | hgh 30000 pills for sale | cbd cream pde5i erectile dysfunction | how to find male g spot n3x | where to buy mRg powerzen | taking a 9TT big cock hard sex | best legit online s5q pharmacy viagra | web WsP md man health | cidafel erectile cbd oil dysfunction | hot tub dtl cause erectile dysfunction | extenze EIH before and after results | side effects of delay uW6 spray | berocca erectile dysfunction free trial | erectile ll3 dysfunction dr orlando | mental focus supplements gnc lEK | how long 0dx does horny goat weed last | colorado erectile dysfunction YPm treatment | andro plus 9X8 cream review | tablets to increase sex 5mH power | 40 years tFA old erectile dysfunction | easy way to Mj4 treat erectile dysfunction | virectin near me cbd cream | when SWd should you take a male enhancement pill | man up ddb male enhancement tablets 2 pill price | libido official for her | does viagra show up on a urine qzU drug test | how to increase his libido muE | homeopathic female q4a libido enhancer