సింధు పరాజయం

– సైనా, ప్రణరు, సేన్‌ సైతం
– సింగపూర్‌ ఓపెన్‌ 2023
సింగపూర్‌ : భారత స్టార్‌ షట్లర్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ పి.వి సింధు సింగపూర్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది. టాప్‌ సీడ్‌, జపాన్‌ షట్లర్‌ అకానె యమగూచితో పోరులో 21-18, 19-21, 17-21తో పోరాడి ఓడింది. మూడు గేముల పాటు సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ నెగ్గి ఆధిక్యంలో నిలిచినా.. తర్వాతి రెండు గేముల్లో జపాన్‌ అమ్మాయి పైచేయి సాధించింది. సైనా నెహ్వాల్‌, ఆకర్షి కశ్యప్‌ సైతం ఓటమి చెందారు. 13-21, 15-21తో రచనోక్‌ ఇంటనాన్‌ (థారులాండ్‌) చేతిలో సైనా ఓడగా.. 17-21, 9-21తో సుపనిద (థారులాండ్‌) చేతిలో ఆకర్షి పరాజయం పాలైంది. సింధు, సైనా, ఆకర్షి ఓటమితో మహిళల సింగిల్స్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ ముందంజ వేశాడు. 21-15, 21-19తో థారులాండ్‌ షట్లర్‌పై వరుస గేముల్లో గెలుపొందాడు. యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ మూడు గేముల పోరులో నిరాశపరిచాడు. ఐదో సీడ్‌ చైనీస్‌ తైపీ చో తిన్‌ చెన్‌ 18-21, 21-17, 21-13తో సేన్‌పై గెలుపొందాడు. హెచ్‌.ఎస్‌ ప్రణరు 15-21, 19-21తో కొడారు (జపాన్‌) ఓటమి చెందగా.. ప్రియాన్షు రజావత్‌ 21-15, 21-19తో జపాన్‌ ఆటగాడు కెంటాపై గెలుపొంది ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.

Spread the love
Latest updates news (2024-05-22 23:05):

for sale sex enhancing herbs | ed herbs official | what is it like taking viagra Hfs | 150 mg viagra tdf online | 4Cx ice pack erectile dysfunction | penis enlargement pills cheap vNk | male WMy sexual enhancement pills australia | better xcq sex with my wife | what is nQB nugenix testosterone booster | the ax male enhancement pFy pills | azs premium S9B male enhancing pills | xst gel for premature ejaculation and erectile dysfunction | side effects of PMV too much viagra | cardiovascular 9Ft disease erectile dysfunction | can being sick cause QFz erectile dysfunction | can claritin cause erectile mBh dysfunction | i pill in walmart VrB | cbd vape viagra introduction | does ccc va prescribe viagra | tadalafil cbd oil warnings | LIV weights for your penis | erectile dysfunction q3W doctor estero fl | what do cranberry pills do for you MDO sexually | PtR women sexual dysfunction pill | GPf was viagra discovered by accident | how to stop stuffy nose from viagra nOi | male blood flow supplements xT4 | size x 9Ug review male enhancement pills | buy cbd vape biaxin online | 30 day free trial Iz7 male enhancement | green power male performance GWA enhancement | bedroom most effective pleasure | how much is viagra at rite aid LXW | erectile CCb dysfunction gun enter the gungeon | viagra planned parenthood free shipping | over the counter estrogen lfv for men | does maca help e0m with erectile dysfunction | can erectile dysfunction medication TmV cause damage | what happens when a woman takes a l5A viagra | what are the side effects of upx sex | viagra online sale ear ringing | does the silver script allure cover erectile zBy dysfunction meds | ed 1EY pills non prescription | increase your penile wCz size naturally | where can i get viagra samples 4nh | viagara cialis levitra cbd oil | walgreens zinc oxide official | vitamin world 7dw male enhancement | jaguar male cbd oil enhancement | doctor recommended beneficios do viagra