ప్రామాణికమైన విమర్శనా వ్యాసాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించాలని ‘పాలపిట్ట బుక్స్’ సంస్థ సంకల్పించింది. ‘సంశోధన’ శీర్షికన ఈ వ్యాసాల పుస్తకం వెలువడుతుంది. వ్యాసంతో పాటు ఎంట్రీ ఫీజుగా రూ. 2000 పంపించాలి. ఆసక్తి కలిగిన వారు వ్యాసాలు పంపించాల్సిన చిరునామా: ఎడిటర్, పాలపిట్ట బుక్స్, ఫ్లాట్ నెం: 2, బ్లాక్-6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-500044 చిరునామాకు లేదా జూaశ్రీaజూఱ్‌్abశీశీసరఏస్త్రఎaఱశ్రీ.షశీఎ మెయిల్‌కు ఆగస్టు 24 లోగా పంపవచ్చు. అక్టోబర్ నెలలో కొడవటిగంటి కుటుంబరావు జయంతి సందర్భంగా ఈ పుస్తకం విడుదల అవుతుంది. వివరాలకు 9848787284 నంబరు నందు సంప్రదించవచ్చు.
– గుడిపాటి