గాజాలో శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. 52 మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: హమాస్‌ మిలిటెంట్లను హతమార్చడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్‌ భీకర దాడులతో ఆ ప్రాంత ప్రజలు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ప్రపంచ దేశాలు వద్దని వారిస్తున్నా ఇజ్రాయెల్‌ సైన్యం మాత్రం ఎవరి మాటా లెక్కచేయడం లేదు. హమాస్​ను అంతం చేసే వరకు వెనక్కి తగ్గేదే లే అంటూ ఇప్పటికే పలుమార్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే గాజాలో మారణకాండ సృష్టిస్తున్న ఇజ్రాయెల్ తాజాగా గాజా స్ట్రిప్‌లోని శరణార్థి శిబిరంపై దాడికి తెగబడింది. ఈ దాడిలో 52 మంది మృత్యువాత పడ్డారు. ఈ దాడిలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని గాజా ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. గాజాపై దాడులకు కాస్త బ్రేక్ ఇవ్వాలని.. ఈ బ్రేక్​లో గాజా పౌరులకు సాయం అందేలా చేస్తామంటూ ఇజ్రాయెల్​కు అమెరికా విజ్ఞప్తి చేసింది. అమెరికా రిక్వెస్ట్ చేసిన కాసేపటికే శరణార్థి శిబిరంపై దాడి ఇజ్రాయెల్ దాడి చేసింది. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 9,480 మంది పౌరులు మరణించినట్లు సమాచారం. అందులో మహిళలు, పిల్లలే ఎక్కువమంది ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Spread the love
Latest updates news (2024-07-04 18:18):

extra AwX strength cbd gummies | human cbd e8U gummies review | libertyville illinois cbd mCH gummies for sale | cbd XIX gummies in 91710 | dr oz cbd Qa2 gummies for sale | austin cbd free shipping gummies | karas orchards cbd gummies U4c reviews | edens herbals QJn cbd gummies review | cbd gummies o9X wilmington nc | wqf when does cbd gummy kick in | can 3YU cbd gummies go through airport security | verde choice select cbd gummies HYT | jx4 gummy cbd watermelon slices on sale in kentucky | what does cbd gummies do to you MiJ | hawaiian health cbd gummies skU | cbd gummies for sciatic OdQ pain | pure nirvana cbd medicated OBc gummy | a gift from nature cbd gummies 2mY | cbd gummies doctor recommended 750 | reviews on uly cbd gummies 24W | cbd happy gummies free shipping | natures boost cbd gummies price uWF | yum q42 yum gummies cbd content | cbd IOx gummies and celexa | where to o3h buy cbd gummies for copd | oregon hemp cbd gYI gummies online | katie couric huuman cbd gummies Otp | cbd online sale gummies pictures | top rated cbd sleep gummies VPd | uuv 2000mg cbd gummies reddit | cbd gummies with dOc melatonin reviews | cbd gummies heart oKt palpitations | sfG hemp bombs cbd gummies higher potency 180 | which is stronger hemp oil or cbd gummies zDG | cbd gummies OFU fort walton beach | dr oz dr phil cbd gummies z9n | where can i buy pure kana cbd VMq gummies | mota cbd oil cbd gummies | vegan friendly cbd gummies Fvo | gold cbd YJU gummy bears | global widget Xic hemp bombs cbd gummies | nqd okay what does a cbd gummie do | cbd oil golfer cbd gummies | pure science lab fOU good vibes cbd edible gummies | how many milligrams of cbd gummies can you EOJ safely take | W8j cbd gummies newr me | what is condor mFG cbd gummies good for | cbd gummies good for UKS health | whole foods 3XT store cbd gummies | where can i buy cbd iOY gummies in pa