ఇమ్రాన్‌ఖాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ల జారీ

నవతెలంగాణ – పాకిస్థాన్
పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. అవినీతి కేసులో ఇమ్రాన్ అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. మే 9న జరిగిన ఈ అల్లర్లకు సంబంధించిన రెండు కేసుల్లో కోర్టు ఇమ్రాన్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఇమ్రాన్‌ఖాన్, పీటీఐ నేతలపై మే 10న పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. పాక్ అధికార పార్టీ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ కార్యాలయంపైనా, ఓ కంటెయినర్‌పైనా దాడి చేసి నిప్పు పెట్టిన ఆరోపణలపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు (ఏటీసీ) న్యాయమూర్తి అబెర్ గుల్ ఖాన్ ఈ వారెంట్లు జారీ చేశారు. ఈ కేసుల్లో ఇమ్రాన్‌తోపాటు మరో ఆరుగురు పార్టీ నేతలను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు.

Spread the love
Latest updates news (2024-07-06 22:43):

multani himfort oil 30ml mmM | official arouse rx | buy cheap RH6 generic viagra | sex gives me energy rln | men natural viagra free shipping | 4Tv best men performance enhancer | ways to surprise him in bed LY3 | erectile dysfunction betrayed cbd vape | female viagra free shipping works | como se llama yp0 el viagra para la mujer | beautiful cbd vape human penis | male sex enhancement NAe pills canada | does Enb yohimbe work for ed | 2Wb size genetics penis extender | benefits of taking viagra G3M | test booster for muscle gains DWu | 8yK erectile dysfunction doctor lexington ky | how to buy viagra jnX connect in the usa | most effective viagra 50 milligrams | male enhancement supplement meaning qfb | D07 what dosage of viagra is best | does tribulus work cbd oil | techniques to wgW make your penis bigger | enhance cbd cream womens libido | erectile dysfunction Jqq strap on | cheap viagra canada free rCH shipping | canadian pharmacy uRh viagra 50 mg | lJp how to have sex for hours | vasodilator drug official names | female libido products genuine | do females NG7 like sex | bull blood male enhancing pills 52K review | cbd cream foods erectile dysfunction | is viagra oH1 an otc | delta 8 and erectile eA6 dysfunction | best doctor H6c for erectile dysfunction in kolkata | alprazolam side effects erectile qv2 dysfunction | dr bLB mercola erectile dysfunction | anterior pelvic tilt aE0 and erectile dysfunction | red rhino pill fcj report | will erectile dysfunction go away wBf | can viagra help 9JF lower blood pressure | otc cialis pills low price | herbs male cOL sex drive | the online sale pinis song | cum most effective before penetration | ayurvedic low price sexologist | natural supplements to treat erectile pE1 dysfunction | how long r5U does hsv 2 outbreak last | what is the best way to last longer in isq bed