Jammu Kashmir: ఒకే కాన్పులో న‌లుగురు శిశువులు.. గంటలోనే..

ఒకే కాన్సులో న‌లుగురికి
ఒకే కాన్సులో న‌లుగురికి

నవతెలంగాణ హైదరాబాద్: ఓ గ‌ర్భిణి ఒకే కాన్సులో న‌లుగురికి జ‌న్మ‌నిచ్చింది. కానీ ఆ న‌లుగురు శిశువులు గంట‌ల వ్య‌వ‌ధిలోనే చ‌నిపోయారు. ఈ విషాద ఘ‌ట‌న జ‌మ్మూక‌శ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. కుప్వారా జిల్లాలోని కేరాన్ గ్రామానికి చెందిన గ‌ర్భిణి అయిన క‌లీదా బేగంను నొప్పులు రావ‌డంతో ఆదివారం సాయంత్రం స్థానికంగా పీహెచ్సీకి తీసుకువెళ్లారు. అక్కడ ప‌రీక్షించిన వైద్యులు.. కాన్పు ఇక్క‌డ చేయ‌డం సాధ్యం కాద‌ని, కుప్వారా జిల్లా ఆసుప‌త్రికి తీసుకెళ్లాల‌ని వారికి సూచించారు. దీంతో వారు సోమ‌వారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల స‌మ‌యంలో కుప్వారా జిల్లా ఆసుపత్రిలో క‌లీదా సాధారణ ప్రసవం అయింది. న‌లుగురు శిశువుల‌కు ఆమె జ‌న్మ‌నిచ్చింది. న‌లుగురిలో ముగ్గురు ఆడశిశువులు కాగా, ఒక‌ మగశిశువు. అయితే వారందరూ  త‌క్కువ బ‌రువుతో జ‌న్మించారు. అయితే ముగ్గురు ఆడశిశువులు కుప్వారా ఆసుప‌త్రిలోనే మ‌ర‌ణించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం త‌ల్లీని, మగ శిశువును శ్రీన‌గ‌ర్ ఆసుపత్రికి త‌ర‌లించారు. అక్క‌డ మగశిశువు చనిపోయింది. ఇలా గంట‌ల వ్య‌వ‌ధిలోనే న‌లుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో క‌లీదాతో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు బోరున విల‌పించారు. క‌లీదా ఆరోగ్య ప‌రిస్థితి ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్టు వైద్యులు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-04 21:37):

what should normal blood UkF sugar reading be | what C06 is a regular blood sugar level | describe how the body controls high blood 6T8 sugar levels | dr eric berg blood sugar supplement lrh | medications that can cause low IzQ blood sugar | blood sugar levels pregnancy mCC chart | can a jJO fasting blood sugar test be wrong | does PfO black coffee raise fasting blood sugar | 219 blood sugar after 4Tt eating | is 79 low N6N blood sugar | blood 049 sugar and dehydration | blood sugar Oyi test machine out of date | blood sugar fhY 94 in the morning | low blood sugar medical aYK bracelets | does niacinamide lower blood sugar BOU | does IUr rum raise blood sugar | how do tomatoes affect blood sugar 0zi | how to reduce 0W7 blood sugar level in the morning | normal blood sugar level child h3D | blood sugar 127 one hour goa after eating | low 7Nh blood sugar in kids | hyperglycemia BrA blood sugar level niddk | is 99 blood sugar zu6 level high | diabetes high blood nPW sugar hypoglycemia | gestational diabetes z4j low blood sugar no insulin | what CXB else controls blood sugar like phentermine | is fasting blood sugar of 100 Dvq bad | blood sugar lP2 level increases after insulin | link between blood m5i pressure and blood sugar | food for people with high blood sugar lOt | ashwagandha effect 4fv on blood sugar | low blood u3D sugar baby born | things to do to help lower blood wOM sugar | supplement Dqg regulate blood sugar | blood sugar breakthrough gqJ ingredients | can working wA0 out lower blood sugar | Tjz how to get dog blood sugar down in a hurry | blood sugar levels chart by age JeF 80 | coffee xmJ and blood sugar level | do smoking affect nYu blood sugar levels | what is a low blood jOE sugar count | how does high blood sugar affect RqO kidneys | how much can coffee with truvia raises one blood sugar dDG | dco low blood pressure and low sugar levels | JhP pms blood sugar levels | gestational diabetes fasting blood sugar 100 YeK | can high blood sugar cause depression CdC and anxiety | can low blood sugar levels cause insomnia vI1 | blood CwL sugar arm testing | best 0CV to monitor blood sugar