దసరా దొంగలతో జరభద్రం..

నవతెలంగాణ – హైదరాబాద్: పండగల వేళ ఇళ్లలో దొంగతనాల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దసరా పండగ సందర్భంగా ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బును బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సైబరాబాద్‌ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ఇంటికి వచ్చి వెళ్లే దారులు, ఇంటి లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, బయటకు వెళ్లే విషయాలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయొద్దని సూచించారు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది..
సెలవుల్లో బయటకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్‌ ఏర్పాటు చేసుకోవడం మంచింది.
– మీ ఇంటికి సెంట్రల్‌ లాక్‌ సిస్టం ఉన్న తాళం అమర్చుకోవడం ఉత్తమం.
– ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇచ్చి వెళ్లాలి.
– మీ కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లేదా డయల్‌ 100కు ఫోన్‌ చేయాలి.
– మీ వాహనాలను మీ ఇంటి ఆవరణలోనే పార్క్‌ చేసుకోవాలి. ద్విచక్రవాహనాలకు తాళం వేయడంతో పాటు వీలైతే చక్రాలకు చైన్లతో కూడా లాక్‌ వేయడం మంచిది.
– నమ్మకమైన వాచ్‌మెన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవాలి.
– మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు చూసుకోవాలి.
– మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు దినపత్రికలు, పాల ప్యాకెట్లు జమ కానివ్వకుండా చూసుకోవాలి. వాటిని కూడా గమనించి చోరీలకు పాల్పడే అవకాశముంది.
– మెయిన్‌ డోర్‌కు తాళం వేసినప్పటికీ అవి కనిపించకుండా కర్టెన్లతో కవర్‌ చేయడం మంచిది.
– బయటకు వెళ్లినప్పుడు ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేసి ఉంచడం మంచిది.
– మీ ఇంటి దగ్గర మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పడం ఉత్తమం.
– ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకుని డీవీఆర్‌ కనపించకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో ఉంచాలి.
– అల్మారాకు సంబంధించిన తాళాలు కామన్‌ ఏరియా, చెప్పుల స్టాండ్‌, పరుపులు, దిండ్ల కింద, అల్మారాపై, డ్రెస్సింగ్‌ టేబుల్‌లో, కప్‌ బోర్డుల్లో ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో ఉంచడం మంచిది.
– సాధారణంగా బంగారం, వెండి ఆభరణాలు ధరించి ఫంక్షన్లు, దర్శనాలు, దేవాలయాలకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
– కాలనీల్లో దొంగతనాల నివారణకు స్థానిక కుటుంబాలు స్వచ్ఛందంగా కమిటీలు వేసుకోవాలి.
– మీకు ఎవరి మీదైనా అనుమానం వస్తే 100 టోల్‌ఫ్రీ నంబరు లేదా సైబరాబాద్ పోలీసు కంట్రోల్‌ రూం: 9490617100 లేదా వాట్సప్ నంబరు: 9490617444కు డయల్ చేయాలని పోలీసులు పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 12:01):

ress pills cbd oil | viagra helps online shop covid | best viagra tablet price y4v | genuine best arousal | what does gVD viagra do for dogs | Sexy Bikini free shipping | erectile dysfunction erectile zMo dysfunctio | best online viagra australia aAA | X90 can a urethral stricture cause erectile dysfunction | jelqing for sale frequency | i have vWb big balls in spanish | biological causes eGW of erectile dysfunction | how to build testosterone fast Ogy | olive oil edge control 2gQ walmart | american wife online shop sex | natural hb4 supplements for ed | best nuts yxx for testosterone production | gas station male enhancement reddit hzl | cialis daily use 5mg side RHA effects | official alpha male pills | big sale steel male enhancement | shengjingpian 10s male enhancement pills reviews | horny girls cbd oil reddit | vmax side free shipping effects | Frf how does viagra work in your body | round yellow chinese male enhancement Otp pill ending with letters qj | l arginine T6E pycnogenol erectile dysfunction dosage | things to help keep an erection swY | man sex DYe power tablet in pakistan | U2a does benadryl cause erectile dysfunction | como es big sale viagra | wandering spider venom oFQ erectile dysfunction | more sex p5o power tablet | low price buried child climax | over the counter sildenafil Jtz citrate | cbd vape dick spray | S4J allopurinol causing erectile dysfunction | viagra 30 day free trial vSQ | big sale ercocet sex | increase libido after 50 A89 | hT8 magnesium oil erectile dysfunction | for sale viagra sign up | over the counter aeR pills to help with erectile dysfunction | penis enlargement doctor recommended meds | erectile Wm9 dysfunction ed impotence | l9V online viagra south carolina | increase online sale hgh supplements | how to increase 4co your wife sex drive | how to enlarge AAC penis naturally | blood pressure erectile dysfunction supplement sId