కేసీఆర్ జ్ఞాపక శక్తి కోల్పోయాడు : జీవన్ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి . కేసీఆర్‌కి మెమోరీ లాస్ స్టార్ట్ అయింది. కేసీఆర్ జ్ఞాపక శక్తి కోల్పోయాడు. కేసీఆర్ ఏమేం మాట్లాడాడో గుర్తు రావాలంటే పాత వీడియో రికార్డులు చూడాలి అంటూ జీవన్ రెడ్డి సలహా ఇచ్చారు. దళితులు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కొని అమ్మకానికి పెడుతున్నాడంటూ జీవన్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూరేందుకు 111 జీవోన రద్దు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.111 జీవో పరిధిలో ఫాంహౌజ్ కట్టుకుంటేనే పెద్ద లీడర్ అనేలాగా పరిస్థితి తయారైందని, బీఆర్ఎస్ నాయకులు ఫామ్‌హౌజ్‌లు కట్టుకోవడానికే తెలంగాణ వచ్చినట్టు ఉందంటూ జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. సోమేష్ కుమార్ రావడంతోనే 111 జీవో రద్దు అన్నారు. 111జీవో పరిధిలో 30వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆరు నెలల్లో తెలంగాణని వీలైనంత అమ్మడమే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది అంటూ ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఈ నెల 24 రాహుల్ గాంధీ సమావేశమవుతారని తెలిపారు. కొత్తవారు పార్టీలోకి వస్తే పాతవారు ఇబ్బంది పడతారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఏమీ చేయలేదని విమర్శించారు. 2వేల నోట్ల రద్దుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. తాను 2వేల నోటు చూడక రెండు మూడు నెలలు అవుతోంది. తాను ఎప్పుడు ఏటీఏంకి వెళ్లి డబ్బులు డ్రా చేసినా 500 నోట్లే వస్తున్నాయి. 2వేల ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

Spread the love
Latest updates news (2024-07-07 06:57):

when to check your blood Fdu sugar for gestational diabetes | blood sugar 365 side eRO effects | fats effect on HGu blood sugar | will mbm diet drinks raise your blood sugar | does lemon ErO lower your blood sugar | smart blood y2p sugar diabetic what to stop eating today | how Ti9 does wegovy affect blood sugar | 8IG normal blood sugar level for a 3 year old | best nnQ diet for someone with low blood sugar | blood HD5 sugar level 83 | blood sugar 4kJ tests types | pre diabetes Tjn how to lower blood sugar | what os a normal blood sugar G0D level | effects of cannabis on blood sugar wkF | veggies to tfg lower blood sugar | EML get my blood sugar down | what 5FA helps balance blood sugar | levaquin raise blood wQu sugar | blood 8Ol sugar supplements walgreens | low SgH blood sugar just started out of nowhere | high blood qsb sugar oxidative stress | huo why does blood sugar drop during exercise | can high zBc blood sugar cause problems with the lymph system | my cmt average blood sugar is 140 | blood sugar level wont stay low mE9 | does having high blood sugar make you tired hVl | normal random blood sugar 0zx for nondiabetic | normal blood ja8 sugar for dogs with diabetes | blood sugar pills OzE walmart | what brp should first morning blood sugar be | is blood sugar level of 600 dangerous kR9 | will hctz raise pjB blood sugar | symptoms of AGD low blood sugar while on metformin | does liquor affect blood sugar A78 | normal 6N2 blood sugar levels in mmol nz | HUO what happens to blood sugar levels after exercise | blood sugar high on extended fast YzU | 168 blood A8i sugar non fasting | high blood IMM sugar with ketones | pregnant DfV blood sugar 260 treatment | which is best to control blood sugar Os1 gymnema sylvestre | Ioc what should blood sugar be before meal | is low ppu blood sugar called hypoglycemia | low vOa blood sugar toddler diarrhea | 218 fasting blood sugar uUb | the best blood sugar xk0 meter 2016 | does the covid Asb shot increase blood sugar | fasting blood eOj sugar level 90 mg dl | E6L natural remedy to control blood sugar | water oj3 affect blood sugar