
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధినీ చూసి యువకులు పెద్ద మొత్తంలో ఇతర పార్టీ లా నుండి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తార నాయకత్వంలో 30 నుంచి 40మందికార్యకర్తలు బీజేపీలో చేరినట్లు మెనూర్ బూత్ అధ్యక్షులు తాంబలిరాజు తెలిపారు ఈ కార్యక్రమం లో బీజేపీ మద్నూర్ మండల అధ్యక్షులు, బి హనుమాన్లు జుక్కల్ అసెంబ్లీ కన్వినర్, శ్రీధర్ పంతులు, ఉపాధ్యక్షులు జిల్లా సతీష్ జోషి, అరుణ పటేల్, ఓ బి సి మోర్చా జిల్లా జెసి సిహెచ్ హన్మాండ్లు, జెసి మద్నూర్ తుకరం బీజేవైఎం జిల్లా జెసి కె యాదవ్ రావు కిసాన్ మోర్చా, గడ్డి తుకరం, కోడల్గాల్ మద్నూర్ అధ్యక్షులు, బాలాజీ పటేల్, శివాజీ పటేల్, తులావార్ సంతోష్ జుక్కల్ అసెంబ్లీ, ఓబిసి మోర్చా కన్వినర్, మండల నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు పాల్గొన్నారు