తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘లౌకిక భారతం – మత సామరస్యం’ అంశం మీద కవి సమ్మేళనం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 15న మంగళవారం మధ్యాహ్నం 2:30 ని||లకు నిర్వహించనున్నారు. తంగిరాల చక్రవర్తి సభాధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి అతిథులుగా పాశం యాదగిరి, అయింనపూడి శ్రీలక్ష్మి, ఏబూషి నరసింహ హాజరు కానున్నారు. వివరాలకు 9393804472, 8897765417, 9490099083 నంబర్ల నందు సంప్రదించవచ్చు.