కృష్ణ హోటల్ ని ప్రారంభించిన కల్వకుంట్ల కవిత

నవతెలంగాణ- కంటేశ్వర్:
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు గణేష్ బిగాల,  బాజిరెడ్డి గోవర్ధన్ బృందవాన్ గార్డెన్స్ లో కృష్ణ హోటల్ ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో నగర మేయర్ దండు నీతూ కిరణ్, గాదె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.