గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత

నవతెలంగాణ-హైదరాబాద్: బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతోపాటు భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ గుడారి శ్రీనుతో కలిసి కవిత పాట పాడడం వీడియోలో కనిపించింది. తెలంగాణ జాగృతి యాప్ లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ పాటలు ఉన్నాయి. ప్రజల సహకారంతో అరుదైన , ప్రాచీన, కొత్తగా పూర్తి చేసిన బతుకమ్మ పాటలను సేకరిస్తోంది. అలాంటి పాటలను జాగృతితో పంచుకోవడం కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ కూడా కేటాయించింది. +91 8985699999 నెంబర్ కి వాట్సాప్ ద్వారా ఆ పాటలను పంపించాలని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. అంతేకాక తమకు ఇష్టమైన బతుకమ్మ పాటలను సామాజిక మాధ్యమాల్లో భారత్ జాగృతికి ట్యాగ్ చేస్తూ పోస్టులు చేయాలని, తెలంగాణ జాగృతి ఆప్ ద్వారా షేర్ చేయాలని కవిత పిలుపునిచ్చారు. బతుకమ్మ పాటలు సేకరణ, రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించిన భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కొడారి శ్రీనును కల్వకుంట్ల కవిత అభినందించారు.

Spread the love
Latest updates news (2024-07-07 17:47):

que hacer aS0 si el viagra no hace efecto | maintain erection OWn for 30 minutes naturally | 6Y1 does topical finasteride cause erectile dysfunction | viagra most common l2Q side effects | sexual arousal w2H pills in india | can zeT watching to much porn cause erectile dysfunction | mx male enhance pills sharktank FxS | lx male enhancement formula 4ld | vplex cbd oil male enhancement | herbs that cause erectile PbU dysfunction | viagra drug class online shop | synthetic genuine testosterone pills | alternative ways to treat feD erectile dysfunction | erectile dysfunction treatment options S8X uk | at what age ecb does the male penis stop growing | good TBQ pills com review | can you take viagra without Ww9 erectile dysfunction | how to bring up oiF erectile dysfunction | cream to X63 make penis hard | rmY sexual sex pills male erectile enhancement | after ejaculation does viagra still nqh work | algorithm official erectile dysfunction | pills to reduce sexual drive Ihu | male enhancement surgery 1Lr dallas | what K3O is the best generic viagra you can buy | free medicine samples hW3 by mail | can a penis really SWl be enlarged | age to 9Rx get viagra | LNb how to prevent pe | rhino pills free trial gold | free shipping bluchew | sildenafil 100mg l2O blue pill | N7F black mamba premium genuine male enhancement pill | number cbd cream one male | kissinger says 9m1 power is best viagra | how to cure erectile ACJ dysfunction caused by diabetes | pentagon viagra doctor recommended | cylophin rx free shipping | sex penis wmb male enhancement | official mega male | male enhancement r8m pill male enhancement pill | can the pill cause lack of libido Po7 | how to increase seminal bxq fluid | SDh how to make ur dick longer | genuine strike male enhancement | buy medications YJj online no prescription | pXf mens libido pills erectile | vital male free trial booster | cvs free trial extenze | lXi very large penis pictures