విక‌లాంగుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్…

నవతెలంగాణ – మంచిర్యాల: రాష్ట్రంలోని విక‌లాంగుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. తెలంగాణ‌లోని విక‌లాంగుల‌కు ఆస‌రా పెన్ష‌న్లు పెంచుతున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. పెంచిన పెన్ష‌న్లు వ‌చ్చే నెల నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ప్ర‌గ‌తి నివేదన స‌భ‌లో కేసీఆర్ మాట్లాడారు. మొత్తం తెలంగాణ స‌మాజం బాగుండాలి అని కేసీఆర్ పేర్కొన్నారు. ముస‌ల‌మ్మ‌లు, ముస‌లి తాత‌లు ఆస‌రా పెన్ష‌న్ల‌తో బ్ర‌హ్మాండంగా ఉన్నారు. విక‌లాంగుల‌కు రూ. 3,116 పెన్ష‌న్ ఇస్తున్నాం. ఇవాళ మంచిదినం. తెలంగాణ ద‌శాబ్ది ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంలో విక‌లాంగుల పెన్ష‌న్ కూడా పెంచ‌బోతున్నాం. మ‌రో వెయ్యి రూపాయాలు పెంచుతున్నాం. మంచిర్యాల గ‌డ్డ నుంచి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్ర‌క‌టించాల‌ని నేను స‌స్పెన్ష‌న్‌లో పెట్టాను. వ‌చ్చే నెల నుంచి రూ. 4,116 పెన్ష‌న్ అందుతుంది. అంద‌రి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-04 11:48):

yonggang male bGL enhancement pills | best way to stop premature oOC ejaculation | making love over VQL 50 | what 2kj is the best exercise for erectile dysfunction | how to increase amount of kEX sperm | at what age does erectile dysfunction start ysV | 4Ff viagra boys best in show lyrics | why UJ7 sex is healthy | how bAQ much is a viagra pill at walmart | WsQ top rated penis extenders | stiff rock Uvh male enhancement pills | otc testosterone supplements anxiety | over 40 oMD testosterone booster | viagra in florida official | online shop cialis heartburn relief | erectile dysfunction nlo medicine in pakistan | king cobra gummies r5F Reviews | how many times a day can you take Acd viagra | fluconazole erectile dysfunction for sale | old viagra pills for sale | 2dU after sex pill cvs | male cbd oil orgasm | best muscle JTG booster pills | does cjR viagra make you dizzy | tadalafil prices near gSk me | burdock root YCB erectile dysfunction | testo online sale booster | good test booster for sale | 92h is cialis covered by insurance | 8Af viagra and aortic aneurysm | circulation erectile for sale dysfunction | how to naturally get more OMg testosterone | male enhancement pills over PyI the counter canada | male enhancement 4aS pills video | real viagra official canada | male cbd cream libido | inus inlargment official | cymbalta tL0 erectile dysfunction reddit | erectile dysfunction cures foods xkM | how to use 100mg IEk viagra | viagra keep you awake rj4 | best pills for bigger pennis jgq | bums big sale on penis | O2W grapefruit juice erectile dysfunction | marijuana erectile dysfunction cbd vape | never rebound Mli to increase thickening | rate of gGu erectile dysfunction | ayurvedic sex power rMM medicine | nasal congestion and erectile dysfunction HO2 | is 3Yp tuna good for erectile dysfunction