మన గ్రామం మన రాజ్యం నినాదాన్ని నిజం చేసిన కేసీఆర్

– ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి
– గిరిజనులను పట్టించుకోని గత ప్రభుత్వాలు
– సతీష్ కుమార్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
నవతెలంగాణ- హుస్నాబాద్: మన గ్రామం, మన తాండా మన రాజ్యం నినాదాన్ని సీఎం కేసీఆర్ నిజం చేసి మన ఆత్మగౌరవాన్ని పెంచాడని , మూడోసారి బీఆర్ఎస్ పార్టీ  అధికారంలోకి వస్తేనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ మండలంలోని జిల్లెల్లగడ్డ, వంగరామయ్యపల్లి, బల్లు నాయక్ తండ, మీర్జాపూర్, పోతారం (ఎస్), నాగారం, ఉమ్మాపూర్, మహమ్మదాపూర్ గ్రామాలలో ఇంటింటి ప్రచారాన్ని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ నిర్వహించారు. గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థికి గిరిజనులు , వివిధ గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామాలలో వృద్ధులు ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు తిలకం దిద్దుతూ మాకు అండగా నిలవాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరి ఆశీర్వాదం తనపై ఉండాలని హుస్నాబాద్ ఎమ్మెల్యేగా మూడవసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నుండి గిరిజనులను ఏ పార్టీ పట్టించుకోలేదని, కేసిఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దామని అన్నారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ నిలబెట్టారని, ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మత్తులు, గ్రామ గ్రామానికి రోడ్లు, అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నియోజకవర్గంలో 16విద్యుత్ సబ్ స్టేషన్ లు నిర్మించుకొని ఇళ్లకు, వ్యవసాయ మోటర్లకు నాణ్యమైన 24 గంటల కరెంటు అందిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 2023 మేనిఫెస్టోలో ఉన్న అంశాలను ప్రజలకు వివరించారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల కలబొల్లి మాటలు నమ్మవద్దని మంచి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరొకసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
Spread the love
Latest updates news (2024-05-19 15:03):

does viagra make WrU you ejaculate faster | af0 male enhancement home remedies | male official performance issues | what side effects gX1 does viagra have | cuanto tarda en hacer efecto 5FB el viagra | what if i take rAC viagra and dont need it | what causes erectile dysfunction and premature ejaculation f6U | donde consigo viagra para nOe hombre | for sale penis stimulating cream | is wPC tab for a cause legit reddit | take cialis and viagra together xUs | genuine viagra for cancer | cbd oil oops sexy | where 5ep to buy ma kava | tadalafil free shipping usa | cvs mens q6Y erectile dysfunction | genuine gray viagra pill | does extenze work PqU immediately | buy viagra cbd oil pills | how to make dick Vgl harder | can erectile dysfunction drugs be used with Jh7 stimulants | how long does QAs viagra take to act | 50g big sale viagra | anxiety revatio y viagra | where 6gy to buy viagra pills | viagra infarto cbd vape | JVp sex pills fda approved | do you need a prescription for erectile LHb dysfunction | veagra free trial | hUL where can you buy extenze | YMT how to increase pins size | libido max doctor XOi developed male enhancement | WYO how to have sex on top | genuine viagra boys nashville | is there a generic for valtrex 79x | why do i Ocz have erectile dysfunction at 20 | indian for sale viagra gel | medicine man hearing owP remedy ingredients | how to rv2 use female viagra drops | blue pills with 8QO 13 on them | erectile most effective dysfunction ???? | rLz how long does male enhancement pills take to work | make a penis O4K bigger | male enhancement pills sold in dq1 canada | female viagra images official | oGT will prostate cause erectile dysfunction | no sex drive in Rg2 women | enzyte peak performance free shipping | libido booster genuine | penis king for sale