ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం

– ఈ రోజు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సమావేశం
– బి ఫారాలను అభ్యర్థులకు అందజేత..
– పార్టీ మేనిఫెస్టో విడుదల..
– అక్టోబర్ 15., 16., 17.,18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన..
– నవంబర్ 9 న రెండు చోట్ల సిఎం కేసీఆర్ నామినేషన్.
నవతెలంగాణ – హైదరాబాద్
బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈ రోజు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే అభ్యర్థులకు బీ ఫారాలను కేసీఆర్ అందచేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు అధ్యక్షులు సీఎం కేసీఆర్ వివరిస్తారు. సూచనలు ఇతారు. కాగా.. అదే సందర్భంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం హైద్రాబాద్ నుంచి బయలుదేరి., హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు :
అక్టోబర్ 16 నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో సిఎం పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో సిఎం కేసీఆర్ పాల్గొంటారు. అక్టోబర్ 18 నాడు.. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం లో., అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సిఎం పాల్గొంటారు.
సీఎం కేసీఆర్ నామినేషన్లు :
నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి.. రెండు నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇందులో భాగంగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్ లో సీఎం కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ వేస్తారు. అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

Spread the love
Latest updates news (2024-07-04 12:20):

ayurvedic remedies for blood sugar control Chr | how high 9FN can a person blood sugar go | how much insulin to take for high blood Fde sugar | can diet coke raise fKA blood sugar levels | can samsung watch measure blood sugar iRn | 88 over 55 blood pressure 1300 jJx sugar level | daily blood sugar levels good will a1c go bKY down | does brown rice help lower blood wxp sugar | does lowering blood sugar Jhx cause sweating | nettle EOK tea blood sugar | is 127 a good qxS blood sugar reading | do cherries Skw raise your blood sugar | what test blood sugar levels after four gQb hous | how much does 4 gram glucose rkX raise blood sugar | does fiberyum raised blood sugar hxj | does extremely high blood GY5 sugar cause mental confusion | blood sugar nKj no prick test | adrenal fatigue vs low 5TY blood sugar | nhG 15 signs your blood sugar is too high | 30 days of blood sugar UEF testing log | does ground cinnamon lower D0I blood sugar | does orange spike blood bCz sugar | rWq low blood sugar what to eat mayo | do blueberries 6E2 spike blood sugar | JGX how long after eating sweets does it affect blood sugar | diabetes education center of the midlands blood tlO sugar recording forms | how to lower blood sugar without medication DOF | vWl low blood sugar crave spicy food | non fasting blood 924 sugar 98 | normal blood sugar after drinking alcohol wGo | can 5x2 health bounce on rebounder lower blood sugar | without fasting blood sugar pEN | hypoglycemia can a drink raise Ofm blood sugar | smartwatch that checks blood sugar z3M | blood sugar needle uSA stick | what X5S number is a normal blood sugar | CAS blood sugar 96 after fasting | slow carb Lys blood sugar | does glucose rest show 8Jx blood suger levels | is celery good for high blood sugar hhG | salt water hack Qzo for high blood sugar | cat sensitive to blood sugar levels in WPu human body | dry mouth x5Y and low blood sugar | mounjaro psO lower blood sugar | newborn low blood wPL sugar at birth | is it possible to get pregnant with high blood sugar EMq | blood sugar when quiting ketogenic FuI diet | does ham raise bTJ blood sugar | diabetes blood sugar wrU goals | blood sugar 3 hrs after WFy eating