నేడు జనగామ, భువనగిరిలో కేసీఆర్‌ పర్యటన

KCRనవతెలంగాణ – హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఇక వరుస పర్యటనలతో.. సభలు, ప్రసంగాలతో దూసుకెళ్లేందుకు పక్కా ప్రణాళిక రచించారు గులాబీ బాస్. హుస్నాబాద్ వేదికగా ఎన్నికలకు శంఖారావం పూరించిన కేసీఆర్ రోజుకు రెండు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల్లోకి తొమ్మిదన్నరేళ్ల అభివృద్ధిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గులాబీ దళపతి రోజుకు రెండేసి సభలతో నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఈ క్రమంలో నేడు జనగామ, భువనగిరి సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను వివరించడంతోపాటు పదేళ్లలో చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే పథకాలను, కార్యక్రమాలను ముఖ్యమంత్రి ఆ సభల్లో వివరించనున్నారు. ప్రతిపక్షాలు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించనున్నారు. తొలుత కేసీఆర్ జనగామ వికాస్‌నగర్‌లోని వైద్యకళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వ హించే తొలి సభను గులాబీ సేనలు ప్రతిష్టాత్మక్మంగా తీసుకొని జనసమీకరణ చేస్తున్నారు. అనంతరం భువనగిరి జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తారు. భారీగా జనం తరలివచ్చేలా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి విస్తృత ఏర్పాట్లు చేశారు.

Spread the love
Latest updates news (2024-07-08 13:39):

diabetes blood sugar Og0 symptoms | caffeine drops blood sugar TFg | blood sugar level Cqq 146 mg | jOO food to decrease blood sugar levels | normal F5b blood sugar level for a diabetic person | turmeric before meals blood sugar benefits AEI | OAD how to check my fasting blood sugar | why Hcm does your blood sugar increase after exercise | how does collagen peptides affect blood qyf sugar | what to do when dogs blood I8w sugar is low | blood sugar levels wR4 and behaviour | vedda blood sugar 5V9 reviews | what to do when blood idF sugar is high during pregnancy | calculate blood sugar online sale | lab alerts down syndrome girls parent to RgT low blood sugar | random blood sugar iaR level range australia | color tube for Xpz fasting blood sugar test | does rooibos lower blood j08 sugar | can covid booster WMB increase blood sugar | blood sugar reading of 94 zSP after eating | low blood sugar after HK0 vaccine | weight loss lower blood sugar jz9 levels | can HzX allergies cause high blood sugar in diabetics | falling asleep yCO with low blood sugar | can 0Ks probiotics help with blood sugar | how not to spike aGm blood sugar | blood sugar at 52 9DF week low | v3 diet pRt pill blood sugar levels | are tomatoes good for lowering P31 blood sugar | blood sugar level 115 after U6Q dinner | can heat affect blood sugar fQu levels | does pain zGs effect blood sugar | what happens when you TLk don control your blood sugar | normal sugar level in blood in huY mg dl | almond milk reduce blood wOE sugar | h93 healthy dinner recipes for low blood sugar | what is my a1c with average blood sugar jvu of 200 | what good helps get blood sugar OW9 down | what blood sugar level is too high after aF0 eating | blood sugar M99 solution book | how high can steroids raise blood cPo sugar | using your brain lower blood sugar type 1 diabetic RRS | do 51n opioids raise blood sugar | type 2 fDx diabetes lowering blood sugar levels | does Avh riding a stationary bike help lower blood sugar | will 0Ra melatonin affect blood sugar | blood hSA sugar wellness pills reviews | how does h3k vinegar help control blood sugar | high blood sugar feels like Vcw | how prednisone affects blood Epk sugar