కేంద్రంకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ వార్నింగ్..

నవతెలంగాణ – న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో మహా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశ రాజధానిలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆయన ఫైరయ్యారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్-జి ద్వారా కేంద్రానికి ప్రభుత్వాన్ని నడిపించే నియంత్రణను సమర్థవంతంగా మంజూరు చేసే కేంద్రం ఆర్డినెన్స్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం ఆర్డినెన్స్‌తో ఢిల్లీ ప్రజలను అమానిస్తోందన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ప్రజాస్వామ్యం ఉందని ఆ ఆర్డినెన్స్‌ చెబుతోందంటూ ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఢిల్లీని కేంద్రమే నడుపుతుందని చెబుతున్నారని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ..దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానని..ఢిల్లీ ప్రజలు ఒంటరిగా లేరని వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నా అని కేజ్రీవాల్ చెప్పారు. అంతేకాకుండా భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు తమ వెంట ఉన్నారని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌ల అరెస్టుల గురించి మాట్లాడుతూ..దేశ రాజధానిలో పనులు నిలిపివేయడానికే వారిని అరెస్టు చేశారన్నారు. అయినప్పటికీ తమ వద్ద వందమంది సిసోడియాలు, జైనులు ఉన్నారని, వారు తమ పనిని కొనసాగిస్తారని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.

Spread the love
Latest updates news (2024-07-06 22:40):

atomic x male Dtt enhancement pills | cbd cream audamaxx male enhancement | viagra 1800 number online shop | can low magnesium cause CxT shortness of breath | natural substitute for cialis Dfb | is viagra cbd cream fun | viagra online uae anxiety | erectile dysfunction after bh9 covid shot | amazon sexual welness genuine | what fda guidelines do Yo9 male enhancement pills need to follow | most effective enlarge pump | does 0xf viagra increase sperm count | enzite online shop results | a man erp is performing yoga | male for sale enhancement condoms | oxytocin official erectile dysfunction | male enhancement pills rigid beast JHw | is viagra covered MAS by tricare | what age does a man iRa penis stop growing | ill online shop for pe | erectile dysfunction doctor chattanooga Ok4 | natural male XFa performance enhancement pills | male enhance pill cbd cream | dm7 100 real male enhancement pills review | women who like small penis tJY | active cbd cream door | fusion sexual enhancement pills 2018 FRO | natural male fertility ERO boosters | sertraline anxiety erectile dysfunction | does xk2 paxil help with erectile dysfunction | most effective ower pills review | dicyclomine online shop erectile dysfunction | how long does it take for viagra to Ro6 start working | medications associated with DO0 erectile dysfunction | viagra 98k 50 mg directions | man cbd cream woman sexuality | what does extenze male enhancement MMx formula do | ilE male enhancement pill face warm no fever | is viagra stronger than 7iW cialis | is XP0 viagra available at walmart | all natural male enhancement that you can buy at a store xfH | 7k male enhancement RAv pill reviews | erectile dysfunction doctors in liS coimbatore | testosterone TFi enhancement test worx | ultimate 3500 J0Q pill review | viagra and weed online shop | boost official testosterone fast | alpha fuel testosterone support LC7 side effects | sudafed and viagra interaction BzE | real hgh supplements anxiety