మండల కేంద్రంలోని కేజీబీవీ గురుకుల హాస్టల్ లో బుధవారం కూలిన కుళ్ళిన కూరగాయలతో విద్యార్థులకు వంట చేస్తున్నారు. బాత్రూమ్లకు, మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడం, బియ్యం లో రాళ్లు రావడం వాటి సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని సమస్యల పరిష్కారానికి విచ్చేయాలని విద్యార్థినిలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. నవ తెలంగాణ- రామారెడ్డి మండల కేంద్రంలోని కేజీబీవీ గురుకుల హాస్టల్ లో బుధవారం కూలిన కేజీబీవీలో కూలిన కూరగాయలు నవ తెలంగాణ- రామారెడ్డి మండల కేంద్రంలోని కేజీబీవీ గురుకుల హాస్టల్ లో బుధవారం కూలిన కుళ్ళిన కూరగాయలతో విద్యార్థులకు వంట చేస్తున్నారు. బాత్రూమ్లకు, మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడం, బియ్యం లో రాళ్లు రావడం వాటి సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని సమస్యల పరిష్కారానికి విచ్చేయాలని విద్యార్థినిలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులకు వంట చేస్తున్నారు. బాత్రూమ్లకు, మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడం, బియ్యం లో రాళ్లు రావడం వాటి సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని సమస్యల పరిష్కారానికి విచ్చేయాలని విద్యార్థినిలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.