దసరా రోజున కచ్చితంగా కనిపించే పాలపిట్ట.. 

– కనుమరుగవుతున్న పాలపిట్ట!
– పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు 
నవతెలంగాణ – బోధన్ టౌన్ 
ఎందుకు చూడాలంటే?
దసరా పండుగ రోజున పాలపిట్టను చూడటం తెలంగాణ ప్రజల ఆచారం. పాలపిట్టను శుభ సూచకంగా భావిస్తారు. దీని వెనుక ఓ ఆసక్తికర కారణం ఉంది. అంతేకాదు.. విజయదశమి రోజు పాలపిట్ట కచ్చితంగా కనిపిస్తుంది. దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. ఈ సంప్రదాయం వెనుక ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పాలపిట్టకు తెలంగాణ రాష్ట్ర పక్షిగానూ ప్రకటించి గౌరవం ఇచ్చింది ప్రభుత్వం తెలంగాణలో పాలపిట్టకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దసరా రోజున పాలపిట్టను చూడటం అనాదిగా వస్తున్న ఆచారం. ఎప్పుడో గానీ కనిపించని ఈ అరుదైన పక్షి.. విజయ దశమి నాడు కచ్చితంగా దర్శనమివ్వడం మరో ప్రత్యేకత. ఈ పర్వదినం రోజున ఊరు శివార్లలోని పంట పొలాల్లో తళుక్కున మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను శుభాలకు, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. ఈ సంప్రదాయం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.
Spread the love
Latest updates news (2024-07-26 23:19):

can food allergies 8wM cause high blood sugar | normal blood sugar non diabetic canada ypM | best fiber supplement to dnL lower blood sugar | can lbb unsweetened tea raise blood sugar | 268 blood ywd sugar level | blood qco sugar and cravings | when do Xk2 people feel the symptoms of low blood sugar | non fasting blood sugar level 9Ra 133 | how much does gcg 6 teaspoons of sugar raise blood sugar | does chewing gum increase blood sugar vvm | NKA blood sugar of 125 6 hours after eating | normal blood sugar level hours after meals CuQ | fasting blood sugar 200 O1n mg | effect of coconut water on blood sugar 8Oc | does metamucil work to lower blood sugar Bov | blood sugar 2uR over 300 after eating for pregnancy | does sugar free zvj ice cream raise blood sugar | how does tart cherry 03c juice affect blood sugar | does alkaline water help WQp lower blood sugar | does peppermint 8LO raise your blood sugar | cbd vape blood sugar covid | blood sugar 2j8 5 minutes after eating | what 5M9 can an untreated low blood sugar lead to | do mangoes increase blood sugar TKb | blood sugar sex magik 4FE bass recording | tslim pump OGG not showing blood sugar levels | low blood sugar and ymH sleep disorders | wha causes blood eC9 sugar to be 1200 | what to Cpc drink to lower blood sugar | gcm blood sugar tester aBk | low blood sugar 7DL signs and treatment | YJ8 lowering blood sugar prediabetes | gluten free foods and VWR blood sugar | foods to eat jWM to maintain blood sugar | what is a KEy good postprandial blood sugar | is apples good to eat for high blood sugar 2w7 | low blood sugar easy bruising UhX | symptoms jpa blood sugar drop | how often should a 8OE diabetic take their blood sugar | low blood 5fb sugar and sweaty palms | preventing low blood sugar at i1c night | normal blood sugar levels 2oG after eating diabetes | low hemoglobin and high Fkm blood sugar | does apple cider vinegar really help with blood sugar FzB | high blood sugar wEu vs low | i feel better when my blood sugar is high 5ho | does Cj6 low blood sugar cause rashes on the skin | Amz causes of high blood sugar in diabetics | blood 4zd sugar levels vs age | pogo blood sugar 07g reviews