కాంగ్రెస్​లో చేరిక గురించి నా తమ్ముడు నాతో మాట్లాడలేదు : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన త్వరలోనే తిరిగి తన సొంత గూడైన కాంగ్రెస్​లోకి చేరనున్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించే సత్తా ప్రస్తుతం బీజేపీ కంటే కాంగ్రెస్​కే ఎక్కువగా ఉన్నందున ఆయన తిరిగి కాంగ్రెస్​లో చేరుతున్నట్లు తాను విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్​లో చేరడంపై ఆయన సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అందుకే కాంగ్రెస్​లో చాలా మంది నేతలు చేరుతున్నారని అన్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరడం గురించి తనతో మాట్లాడలేదని చెప్పారు. డైరెక్టుగా ఆ విషయం అధిష్ఠానంతో మాట్లాడాడని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాకుండా చాలా మంది కీలక నేతలు హస్తం గూటికి వస్తున్నారని వెంకట్​ రెడ్డి పేర్కొన్నారు. “కర్ణాటకలో హామీ ఇచ్చిన స్కీమ్స్ అమలు అవుతున్నాయి. ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. సెకండ్ లిస్ట్ ఈరోజు పూర్తవుతుంది..రేపు విడుదల అవుతుంది. 6 స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి. ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. సీఈసీ వద్ద ఫైనల్ అయ్యేవరకు బయట మాట్లాడకూడదు. వామపక్షాలకు నాలుగు సీట్లు అంటే తక్కువ కాదు. మిర్యాలగూడలో కూడా అడిగారు.. అక్కడ ఓటు ఎంత వరకు ట్రాన్సఫర్ అవుతుందనేది చూడాలి.

Spread the love
Latest updates news (2024-07-04 14:38):

viagra cognitive free shipping effects | mega magnum BvP male enhancer pills | how to increase blood flow to the WvO penis | which testosterone boosters work 3GF | vitamins supplements genuine reviews | free shipping viagra number | erectile dysfunction L4v therapy virginia beach | can steroids cause permanent 2GR erectile dysfunction | is penis toD growth possible | jar of pills cne bending erectile dysfuction | natural herbal libido enhancers LOl | rite aid pharmacy viagra prices QWR | using a penis pump video Giz | low price viagra common name | duraflex for erectile dysfunction mGn | cost CVE of viagra in thailand | big sale rise up supplements | 5Ef viagra does nothing for me | does color 9rO oops damage your hair | can v2H folic acid cause erectile dysfunction | 4y0 female viagra after menopause | dr oz show about XqQ erectile dysfunction | taking viagra if you dont need 7FI it | 31v cream of the cock | online himalaya free trial | male enhancement Uxd supplements side effects | ways ixT to enjoy sex | anxiety advanced jelqing techniques | is bitter kola lr3 good for erectile dysfunction | viagra venta for sale libre | 9b5 what is ultimax dietary supplement | vitamin e anxiety sexual | taking viagra when k1j you dont need it | delay time most effective spray | jeG man up pills near me | how long does it take 0RD viagra to start working | erectile dysfunction coach online sale | food for sexual stamina dsN | xaP legal online pharmacy review | viagra fatty meal online sale | is dark xwc chocolate good for erectile dysfunction | ways to increase sex drive jH3 in women | erectile dysfunction physician near gka me | arjuna online sale erectile dysfunction | arginine for 9Gv erectile dysfunction | big sale counter viagra | online shop genf20 plus gnc | anxiety female libido naturally | viagra boys punk rock 0bw loser lyrics | advance l8L nutrition natural male enhancement