కాంగ్రెస్‌కు 70 స్థానాలు రాకపోతే రాజీనామా చేస్తా : కోమటిరెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 70 స్థానాలు రాకపోతే రాజీనామా చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రకటించారు. ప్రజలు తనను నల్గొండ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు వద్ద ఎంపీ మంగళవారం పార్టీ కార్యకర్తల సమక్షంలో తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 70-80 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీలో వర్గపోరు లేదన్న ఆయన, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. ఈ నెల 26న ముఖ్యనాయకులతో రాహుల్ గాంధీ, ఖర్గే సమావేశం అవుతారన్నారు. 10 రోజుల్లో ప్రియాంకతో నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Spread the love
Latest updates news (2024-05-19 04:48):

what ea3 is the code for blood sugar test | puz is beer good for high blood sugar | fasting blood sugar range pregnancy eAY | does a high blood sugar Qlf make you sleepy | YKi my blood sugar level is 94 after fasting | normal range blood b5u sugar for child | is 169 too high for DiD blood sugar after eating | does high blood sugar make you sweat ii6 | do pain ydE meds increase blood sugar | liver eHT and blood sugar | opti glucose blood sugar wvm | what to eat CSS when blood sugar is 300 | pj1 prediabetes taking a shower makes my blood sugar go down | magnetic blood sugar control ring u7L | ultimate L8b albums blood sugar sex magik | what can TBk cause blood sugar to drop quickly | emergency lower V7x blood sugar fast | human GuE blood sugar level normal range | blood sugar H8d level 511 | normal blood sugar first thing in morning V8h | does die mountain dew spike your blood sugar dDh | normal blood 109 sugar in canada | exercise blood sugar genuine | DWz blood sugar level 170 | can vitamins affect your Nb2 blood sugar | soi how long for a fasting blood sugar | which is better vegan or low carb lR9 for blood sugar | what happens to blood 87y sugar if carbohydrates arent absorbed | blood sugar 71 2r2 too low | blood sugar 116 before OJO bed | feeling of low blood sugar during pregnancy wls | foods to lower eYP blood pressure and blood sugar | 9CK nhs recommended blood sugar levels | xylitol afS in floride raise blood sugar | how to get a higher blood sugar aFf | what blood sugar k1W level is pre diabetic | fasting blood sugar E0s fbs of 40 mg dl | blood sugar level for baby b4o | normal blood sugar MvO ranges canada | blood sugar level test app sAw | signs that a diabetic blood sugar kWs is low | glucose stabili t blood sugar support supplement Biv | device to check blood u6a sugar at home | what is the normal count for te5 blood sugar | why does blood sugar level ngc increase | 223 blood sugar weight loss chart | is 112 blood sugar good 5FE | blood sugar glycemic index chart sjr | how to take a blood BOn sugar test | TLh high blood sugar range during pregnancy