ప్రముఖ కవి పి శ్రీనివాస్‌ గౌడ్‌కు కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారం

కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారానికి ప్రముఖ కవి పి శ్రీనివాస్‌ గౌడ్‌ రచించిన చిన్ని చిన్ని సంగతులు సంపుటి ఎంపికైనట్టు నిర్వాహకులు ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు. కవి సమ్మేళనం సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీ విజేతకు త్వరలో అనంతపురంలో పురస్కారం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.