లోక్‌సభ డిలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం: కేటీఆర్

నవతెలంగాణ హైదరాబాద్‌: 2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్  వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను, విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉందన్నారు. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డిలిమిటేషన్ వల్ల తక్కువ లోక్‌సభ స్థానాలు  పొందడం అన్యాయం, బాధాకరమని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్ధిపొందుతున్నాయని.. ఇది దురదృష్టకరమన్నారు.
జనాభాను నియంత్రించిన కేరళ, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తమ ప్రగతిశీల విధానాలకు తీవ్రంగా శిక్షించబడుతున్నాయని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. కేవలం జనాభా నియంత్రణ మాత్రమే కాకుండా అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని చెప్పారు. కేవలం 18 శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు 35 శాతం జాతీయ స్థూల జాతీయోత్పత్తికి నిధులు అందిస్తున్నాయని తెలిపారు. జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు అసంబద్ధమైన లోక్‌సభ డిలిమిటేషన్ విధానం వల్ల భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోరాదని చెప్పారు. తమ ప్రగతిశీల విధానాలకు లబ్ధిపొందాల్సిన చోట తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాల వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్నదని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అన్యాయంపైన నాయకులు, ప్రజలు గళమెత్తాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Spread the love
Latest updates news (2024-07-07 02:50):

if my blood sugar is 130 what is my 9LW a1c | is 153 qfD high for blood sugar | 149 blood sugar level fasting HSb | exercise diabetes high blood GCh sugar | 20 month old YiA low blood sugar | does xylitol affect your blood 3Ug sugar | paediatric blood sugar levels uSk | effect of blood sugar oEm levels on migraines | protein vs carbs on blood sugar kg2 | how soon should you TEw check blood sugar after eating | does kiwi QTG raise blood sugar | insulin blood sugar for sale | what is normal blood sugar WFy rate | SkS classification of medications that raise blood sugar | at what blood sugar imr should i go to the hospital | what foods help lower blood sugar quickly hb1 | dangers of low blood sugar in SSo newborns | can brushing teeth raise LRF blood sugar | lower blood EQe sugar in 3 months | blood sugar test machine for sale CVE in dubai | what happens if blood sugar goes to hf2 400 | how much does 3rG a banana raise your blood sugar | how to diabetes self guide YIy for testing blood sugar | pancreas hormones 6X7 and the control of blood sugar levels | what should normal Az8 blood sugar be at bedtime | my blood mKV sugar is 95 am i diabetic | post lunch 4cG blood sugar normal range in pregnancy | SqQ blood test shows slightly high sugar level | how much does hPI milk affect blood sugar | does felling feverish after a meal men blood KS1 sugar spikes | Dtk low blood sugar and insomnia | lowering blood sugar AGF acv | when to take apple cider vinegar RS7 to reduce blood sugar | ways to get blood sugar iOy down fast | can a cold raise your blood sugar S83 | fruit that 6Gb helps lower blood sugar | do cinnamon pills uGf reduce blood sugar | ds6 printable blood sugar testing chart | what should my blood sugar be with fCM type 2 diabetes | 112 doctor recommended blood sugar | p4o too much alcohol low blood sugar | how much will 5 JDM units of insulin drop blood sugar | puz is beer good for high blood sugar | bourborine Tg4 and effects on blood sugar | 2hat food makes blood sugar go down fast Exz | the 8 week blood sug 2016 OSO | is XDD blood sugar of 260 dangerous | uxj low blood sugar why does it happen | what K1I types of food raise blood sugar | cQO does vitamin d deficiency affect blood sugar