రేపు సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన…

నవతెలంగాణ – హైదరాబాద్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీశాల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పునః నిర్మించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తున్నది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ఆలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎల్లారెడ్డిపేట వేణుగోపాలస్వామి ఆలయ పునః నిర్మాణం సైతం సుబ్బారెడ్డి కలిసి కేటీఆర్‌ శంకుస్థాపనలో పాల్గొనున్నారు. అలాగే మున్నూరుకాపు కల్యాణ మండపం ప్రారంభించడంతో పాటు చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనున్నారు. అలాగే జిల్లా కేంద్రంలో ఎస్సీ కార్యాలయంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని ఓల్డేజ్‌ హోమ్‌కి ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే పలు ప్రైవేటు కార్యక్రమాలకు సైతం కేటీఆర్‌ హాజరుకానున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 11:10):

what is the shelf life of MRJ cbd gummies | cbd gummy dose most effective | kelly clarkson uXw cbd gummies scam | 250 63d mg cbd gummies | oras cbd free trial gummies | green 5Os roads cbd gummies dosage | best OIK cbd gummies thc free | cbd and YAG cbn gummies | where do i sell my yEt cbd gummie bears | thc big sale cbd gummies | cbd hemp MoU direct gummies review | highland pharms cbd gummies for dXs kids | how wtO long until cbd gummies kickin | oCX condor cbd gummies amazon reviews | trubliss cbd gummies on Gae amazon | most effective chow cbd gummies | cbd gummies ItF high potency 712 | high line 5og cbd gummies | smitz free trial cbd gummies | cbd gummies ft lauderdale fl u9o | puritan pride HDO cbd gummies | cost of cbd bQC gummies uk | how long before tmO bed should i take cbd gummy | AVr all natural hemp gummies cbd | just cbd hemp infused gummies 3PU review | cbd kanha free trial gummies | can 77c cbd gummies help tinnitus | aeC cost for shark tank cbd gummies | cbd gummies 500mg side OTe effects | cbd oil cbd gummies focus | Tt5 are smilz cbd gummies legit | NIV best cbd gummies for gerd | tranquility online sale cbd gummies | do cbd gummies give P6S you a body high | krush Icq organics cbd gummies | how strong are TJJ 1000 mg cbd gummy bears | cbd gummies free shipping boxes | hemp extract cbd gummies IdT | smoking 6IY cessation cbd gummies | cbd gummy anxiety YVL reddit | can FCm cause gummy cbd lemon tincture headaches | canadian cbd gummies cbd oil | free shipping cbd gummies formulation | can pregnant woman take SbF cbd gummies | phil robertson bTX cbd gummies | heritage cbd gummies big sale | 6OG maximun strength gummy cbd | best cbd oil gummies WHk for sleeping | best cbd rxR gummy for back pain | are cbd gummies TKO legal in aus