తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్‌ఎస్‌ నేత మృతి..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్‌ఎస్‌ నేత కృష్ణారెడ్డి నేడు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్‌ఎస్‌ నాయకులు సంతాపం తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు మండలం బొప్పారం గ్రామానికి చెందిన ఉద్యమకారుడు పగడాల కృష్ణారెడ్డి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, నల్గొండ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు, రాష్ట్ర గీతా కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, తదితరులు ఆదివారం కృష్ణారెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కృష్ణారెడ్డి పార్ధివ దేహాన్ని చూసి మంత్రి కంటతడి పెట్టుకున్నారు. మంత్రి మాట్లాడుతూ సహచర ఉద్యమకారుడు పగడాల కృష్ణారెడ్డి అకాల మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Spread the love
Latest updates news (2024-07-07 05:36):

can a VAh blood clot cause erectile dysfunction | best vitamins for 48x prostate | 100mg cialis tadalafil cbd vape | TL5 is there a generic available for viagra | how many times can i sV9 take viagra | elexan DJA patch male enhancement | PEx ashwagandha erectile dysfunction forum | v8 cbd oil viagra | zinc magnesium 30G erectile dysfunction | fastest way to get a bigger H78 penis | mens sex online shop vacations | does epididymal cyst cause erectile 500 dysfunction | regen health boost free shipping | how to get penis bigger KW7 | apple cider fHK vinager for male enhancement | M5v pastillas parecidas ala viagra | cbd vape manforce capsules | over the bFk counter ed pills | I2d 50 mg viagra reviews | libido official boost plus | testosterone cbd oil replacement therapy | how do HFk you fix erectile dysfunction without viagra | tentex royal official dosage | increase of sex power hxs | sexy doctor recommended pharmacist | best male enhancement over Mse the counter | for sale compare meds | can high levels of testosterone cause erectile go2 dysfunction | 1LN penis enlargement with exercises | can you take U9U viagra just for fun | how can i D10 boost my testosterone | where do i get viagra O1f | ways to Py1 increase female sex drive | heartburn 5s6 meds and erectile dysfunction | es seguro tomar viagra 4Sh | best birth control pill WmU to increase libido | free trial cvs male fertility | rolong male enhancement number NE1 | for sale natural ingredients | penis enlargement remedy results 6jH | how can a woman help a man rf2 with ed | how many viagra can NfP i take | bulk cbd cream viagra | how can improve sex power nrw | best online viagra forum bST | depoimentos de quem Umq tomou viagra | acoustic wave therapy for erectile dysfunction in los angeles OfV | 200mg viagra pill for sale | best libido enhancer DS4 for women | enhances genuine libido drugs