ఇడ్లీ, దోశలకు వాడే బియ్యాన్ని ముందుగా కొంచెం వేయించి నానబెడితే ఇడ్లీ మెత్తగా, దోశ కరకరలాడుతూ వస్తాయి.