కసిరెడ్డి గెలుపుకోసం సైనికుల్లా పనిచేద్దాం

– కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
– పల్లె చెల్క తాండాలో పార్టీ కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ-ఆమనగల్:  కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేద్దామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడ్తాల్ మండలంలోని పల్లె చెల్క తాండాలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని గురువారం స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ రుణం తీర్చుకోవాలని సూచించారు. అందుకోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా కష్టపడి కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ అద్దాల రాములు, యూత్ కాంగ్రెస్ తాలూకా అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్, నాయకులు శ్రీను నాయక్, సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-06-21 16:48):

white z6I rice increase blood sugar | blood sugar levels test eEA fasting | non fasting KXE blood sugar levels | does cordisol cause OE7 blood sugar to rise | blood sugar low price 474 | does blood sugar N9U drop during heart attack | does alcohol Is1 affect fasting blood sugar | a1c YA7 with 150 fasting blood sugar | T4O blood sugar lower at end of pregnancy | 162 blood Blm sugar level | max blood sugar after eating 2a1 | official blood sugar 234 | what does 255 Bke blood sugar mean | can high C1G blood sugar prevent pregnancy | thyroid cause blood u5Q sugar | blood sugar Wo4 and dieting | kWE what are the symptoms of low and high blood sugar | 39 mmol taP blood sugar | vitamin e and blood sugar levels QXg | xEc orange juices blood sugar | 86r what medication treats low blood sugar | do z4O blood thinners lower blood sugar | JO7 normal blood sugar for baby | blood sugar ultra supplement xpM | NS4 drinking alchohol raises your blood sugar | how long does low blood mzz sugar last | blood sugar 300 after 10 hours WQQ of no food | do OlS tums raise blood suger | can letrozole e3s cause high blood sugar | does ketosis cause seq low blood sugar | blood Iqv sugar spike in middle of night | how to vnx lower dogs blood sugar quickly | how to quickly hPN lower blood sugar naturally | how VmU high should a blood sugar be after eating | signos blood cbd cream sugar | long o1y term complications of low blood sugar | does string LuN beans lower blood sugar | blood sugar chart QNq range | XWB fasting blood sugar of 85 | can high blood sugar mimic kOM flu symptoms | is 61 blood sugar too low tqA | when blood YjP sugar is high symptoms | VSR high blood sugar and chest pain | covid blood FOo sugar levels | can malaria increase blood xzX sugar level | can contractions cause high A3J blood sugar | does high blood hG9 sugar cause you to shake | can 7EH food allergies affect blood sugar | 5qn if your blood sugar high its means you shaky | 296 blood sugar MG4 level