రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి నుంచి భారీ వర్షాలు

Rain

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది. నైరుతి ఆవర్తనం, దాని పరిసరాల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతున్నదని వివరించింది. ఈ కారణంగా వర్షాలు ఉండవచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బుధవారం ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గురువారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వివరించింది. గడిచిన 24 గంటల్లో వికారాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 163.3 మి.మీ వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 28.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఏపీలోనూ రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. ఏపీ, యానాంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.

 

Spread the love
Latest updates news (2024-07-02 12:06):

thc gummies h32 vs cbd gummies | how many cbd gummies can you take N3T in a day | cbd night qIt gummies for sleep | 100 count cbd EEy gummies | cbd official morning gummies | AKH pure cbd gummies cost | clinical cbd gummies where to buy 0F5 | five Q55 cbd gummies thc | cbd DOA gummy worms uk | side V9v effects of cbd sleep gummies | free shipping smartlife cbd gummies | kushy cbd gummy for sleep bTM | purestasis cbd gummies free trial | can dogs eat cbd 5il gummies | cbd gummies alex GQq trebek | cbd online sale gummies redditg | where to buy cbd gummies in rockford illinois sUX | 25mg cbd ulK fruit gummies | full isolate cbd gummies NCx | cbd thc gummys in BEu spokane | online sale cbd gummies distributors | cbd gummies para OtW dormir | cbd gummy 0Q8 bears from vape gods | cbd gummies baltimore cbd cream | best rated cbd zsR gummies uk | cbd gummies texarkana most effective | kushly cbd xNb gummies for sale | cbd 99f gummies portland maine | natures only OXC cbd gummies tinnitus | gold bee cbd gummies g2M reviews | cbd cnS gummies with food | does super cbd vQM gummies work for hair loss | cbd gummies bears for RBh sleep | square cbd gummies low price | taste budz cbd IlU infused gummies | cbd sleep gummies without xud melatonin | cbd gummies cbd oil tampa | hemp 8w5 extract vegan cbd gummies | chill cbd YKF gummy bears | buy TtE cbd infused gummies | charlotte web cbd p3c gummies review | cbd isolate gummies for sleep A4R | wyld cbd thc WCV gummies | is cbd iKr gummies healthy | OAv best cbd gummies pain | does cbd gummies make F7G you lose weight | cbd gummy free trial honolulu | cbd blueberry gummies bulk nss | can you BDR test positive to marijuana eating cbd infused gummies | 57G swag cbd gummies 2500 mg