ముగ్గురు మావోయిస్టు కొరియ‌ర్లు అరెస్ట్

నవతెలంగాణ – భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : జిల్లా ప‌రిధిలోని చ‌ర్ల మండ‌లం దేవ‌న‌గ‌రంలో ముగ్గురు మావోయిస్టు కొరియ‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన కొరియ‌ర్ల వివ‌రాల‌ను జిల్లా ఎస్పీ జి వినీత్ వెల్ల‌డించారు. ముగ్గురు కొరియ‌ర్ల నుంచి జిలెటిన్ స్టిక్స్, ఎల‌క్ట్రిక్ వైర్, డిటోనేట‌ర్లు, డ్రోన్, ఇత‌ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం ములుగు జిల్లాలో ఇద్ద‌రు మావోయిస్టు కొరియ‌ర్లు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన విష‌యం విదిత‌మే. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం పూజారి కాంకేర్‌ గ్రామం ఊసూరు బ్లాక్‌కు చెందిన మడిని దేవ దేవయ్య, కిక్కిడి హు అలియాస్‌ రా అలియాస్‌ ఊరడు అలియాస్‌ మండకంను అరెస్టు చేసిన‌ట్లు ములుగు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. వీరు వెంకటాపురం(నూగూరు) మండలం చెలిమలలో పేలుడు పదార్థాలను అమర్చుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పేరూరు ఎస్సై సిబ్బందితో అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.

Spread the love
Latest updates news (2024-04-19 11:59):

check my blood sugar with my phone 5gw | 93 10X blood sugar level normal | what should oRt blood sugar be for gestational diabetes | how often to rNr check blood sugar with tpn | curcumin and blood sugar YeD levels | where can i get a free blood sugar HRW monitoring machine | how to use glucometer Y2K to check blood sugar pdf | glycosylated 5sh hemoglobin vs fasting blood sugar | bupropion dropped blood sugar yQb | low blood sugar high blood pressure n6Y | low blood LTC sugar menstruation | mG8 blood sugar sex magik blogspot | will ham raise blood 7Us sugar | cij low blood sugar medical meaning | what hormone is AHg secreted when blood sugar levels increases | if your blood sugar is Mqd low | what foes OOd it mean ehen you have low blood sugar | blood sugar test 7zO purpose | low mqi blood sugar levels death | what a high fasting blood sugar akl | blood sugar tester needle oyp usage | blood sugar test accu 8iU chek active | vinegar blood sugar cancer Rxc | when do pmz i test my blood sugar with gestational diabetes | symptoms of high and low blood sugar WN3 in dogs | will blood sugar lower over Mww time | fasting blood sugar high WkE during pregnancy | diabetes and dangerous blood Esi sugar levels | herbal ways to lower T8d blood sugar | OJh average blood sugar cat | what happens if pulled over vKF with low blood sugar | foods cause low blood 2Vk sugar | cystitis 2ls and blood sugar levels | normal blood iUd sugar numbers in morning | fastest way to drop blood sugar levels oGr for test | high e9P blood sugar symptoma | how 5tf much does 500mg metformin lower blood sugar | will eLk baking soda help lower blood sugar | blood sugar in foods ECS level book | what sweeteners BaR spike blood sugar | is high blood sugar or low blood sugar worse FhO | norm blood XNi sugar range fasting not fasting | blood sugar test kit instructions LaD | how to cheat blood hNG sugar test | diabetic blood Odl sugar log sheet | cause of getting angry when low blood sugar WAM | vitamin d raise hr6 blood sugar | normal blood V2I sugar for a type 2 diabetes | blood sugar with diabetes mTG type 2 to high or low | free shipping resting blood sugar