లవర్స్‌ను చంపేసి రాళ్లు కట్టి..మొసళ్లు ఉన్న నదిలో పడేసి.!

నవతెలంగాణ – మధ్యప్రదేశ్‌
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. 18 ఏళ్ల యువతి, ఆమె 21 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన మహిళ కుటుంబ సభ్యులు ఆపై వారి శరీరాలకు బలమైన రాళ్లు కట్టి మొసళ్లు తిరిగే నదిలో పడేశారు. వీటిని పరువు హత్యలుగా పోలీసులు భావిస్తున్నారు. మొరేనా జిల్లాలోని రతన్‌బసాయ్ గ్రామంలో జరిగిందీ దారుణం. మృతులను శివానీ తోమర్, రాధేశ్యామ్ తోమర్‌గా గుర్తించారు. పొరుగూరికి చెందిన రాధేశ్యామ్‌తో రిలేషన్‌షిప్‌ను తీవ్రంగా పరిగణించిన శివానీ కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు. తన కుమారుడు, శివానీ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదంటూ రాధేశ్యామ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్యల విషయం వెలుగచూసింది. వీరిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లిపోయినట్టు పోలీసులు తొలుత భావించారు. అయితే, వారిద్దరూ కలిసి వెళ్లడాన్ని గ్రామస్థులెవరూ చూడకపోవడంతో అనుమానించారు. యువతి తండ్రి, బంధువులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారిద్దరినీ హత్య చేసినట్టు అంగీకరించారు. ఈ నెల 3న వారిద్దరినీ కాల్చి చంపామని, ఆ తర్వాత వారి శరీరాలకు భారీ రాళ్లు కట్టి చంబల్ నదిలో పడేసినట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-26 23:22):

bitter melon SNy and blood sugar | blood V8C sugar range for children | treat high o7e blood sugar diabetics | how much aloe vera DVa juice to lower blood sugar | does aDM gabapentin affect blood sugar | herbalism blood VXO sugar regulation | NGy does pineapple make your blood sugar go up | is xVx 113 a good blood sugar | normal blood sugar level srB people with diabetes | what are the symptoms for 5yq low blood sugar | blood sugar N8Q levels healthy person | GCV european blood sugar chart | does anger raise 7Yh blood sugar | blood sugar T4h levels after eating 228 | nsaid cause blood sugar increase 9Mn | why would my dog OQA have low blood sugar | filipino SYE food to lower blood sugar | olive oil blood S40 sugar | dietary ways how to lower blood G3r sugar | what are the normal OrO ranges of blood sugar | does y6Y adderall effect blood sugar | how how does excess blood JXB sugar affect the body | gev does alprazolam raise blood sugar | 229 blood sugar a5D test | e8r will high blood sugar cause chest pains | TO3 normal blood sugar levels a1c | what is the code for sugar level Xq8 in blood work | high blood sugar can cause a condition 9dk known as | does ice cream affect blood P7l sugar | good snacks for hAV people with high blood sugar | blood sugar chart before eating G0p | will Kl2 oatmeal spike my blood sugar | EhD black seed oil blood sugar | can sugar free cough drops BeI increase blood sugar glucose test | pMu how to lower a cats blood sugar naturally | DgY blood sugar levels in europe | cGa high blood sugar upper back pain | fasting blood XWh sugar level 287 | blood sugar wON high after insulin | best food to pYm eat when you have low blood sugar | how long after drinking water for blood 8x1 sugar to balance | 229 21A blood sugar in morning | will 0Ra melatonin affect blood sugar | 2 zCu blood sugar meters read 23 points different | sorbitol raise uOW blood sugar | blood sugar and dementia ODp | blood mUJ sugar level 327 | blood cbd oil sugar journal | do hot baths hXS affect blood sugar | healthy blood sugar measurement r39