మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్

– మంత్రి కేటిఆర్ ఆదేశాలతో ట్రయల్ రన్
– మంగళవారం ఉదయం 07.00 గంటలకు మల్కపేట జలాశయంలోకి గోదావరీ జలాలను ఎత్తిపోత
– త్వరలోనే మల్కపేట రిజర్వాయర్‌ ప్రారంభానికి సన్నాహాలు.
నవతెలంగాణ – సిరిసిల్ల/కోనరావుపేట
కోనా రావుపేట మండలం మల్కపేట గ్రామంలో ప్యాకేజీ – 9 లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న 3 టీఎంసీ సామర్థ్యం గల  మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్ రన్ ను చేపట్టేందుకు అధికారులు పక్షం రోజులుగా క్షేత్ర స్థాయిలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పంపుహౌస్‌లో మోటర్లను ప్రారంభించి గోదావరి జలాలను మంగళవారం ఉదయం సరిగ్గా 07.00 గంటలకు మల్కపేట జలాశయంలోకి ఎత్తి పోశారు. ట్రయల్ రన్ పనులను ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎన్.వెంకటేశ్వర్లు, ఎత్తి పోతల సలహాదారు పెంటా రెడ్డి, ఎమ్ అర్ కేఆర్,డబ్ల్యూపిఎల్ ఏజెన్సీ ల ప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ట్రయల్ రన్ ఎప్పటి కప్పుడు ట్రయల్ రన్ పై అధికారులను ఆరాతీస్తూ సజావుగా జరిగేలా మార్గనిర్దేశం చేశారు. ప్యాకేజీ -9 కార్యనిర్వహక ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి. ట్రయల్ రన్ సమన్వయ బాధ్యతలు చూసారు. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో 60 వేల కొత్త ఆయకట్టు కు సాగునీరు అందడంతో పాటు 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటిసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. బీడు భూముల సస్యశ్యామలం కానున్నాయి. రూ.504 కోట్లతో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్‌ ను త్వరలోనే ప్రారంభించనున్నారు.

Spread the love
Latest updates news (2024-06-12 11:34):

3br can cbd gummies cause joint pain | cbd no thc sleep hOF gummies | strongest cbd gummies 1La 2020 | cbd gummies sacramento doctor recommended | cbd gummies carry VQv on | cbd gummies are 6RU what | JBa keanu reeves smilz cbd gummies | WMW who owns pure strength cbd gummies | natures boost cbd gummies for copd qyH | cbd gummies for Fzf sleep aid | cbd free shipping tumbled gummys | stony hill Y6K cbd gummies | cbd most effective hempful gummies | dosages of cbd gummies 1co | best thc free cbd gummies T0s | do Cnw cbd gummies get yiu high | birds of rxk paradise cbd gummies | bolt cbd gummies 300mg Yu7 | soothe nano TNF cbd gummies | 15mg cbd cbd oil gummies | cbd gummy most effective sex | hempzilla cbd zt6 gummies review | black package of cbd gummies south texas 7hl | where can i buy green cbd gummy 2pr bears | napa nectar zLH cbd gummies | unbs sEW cbd gummies price | SF7 where to buy cbd gummie | green cbd gummy bears iCO uk | do cbd dcV gummies affect your kidneys | Si2 benefits cbd gummies live green hemp reviews | cbd gummies x1p 210 mg | cbd oil HgX gummies amazon | genuine fda cbd gummies | 2kn ra royal cbd gummies 1200 mg | boston cbd gummies most effective | sugarless cbd cbd cream gummies | cbd gummies with nNw stevia | happy hemp fb8 cbd gummy worms | 84Y cbd gummies for male enlargement | Fjp mule cbd gummies review | cbd gummy bears from colorado wmE | claim your cbd gummies Qfz | horny cbd online shop gummies | cbd gummies official cornbread | key life cbd gummies YJJ | omX diamond cbd gummies with melatonin | vees cbd gummies official | eagle cbd Az4 gummies scam | 2000 mg cbd SlQ gummies | RuV does cbd gummies cause hair loss