ఫ్లై ఓవర్ పై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య..

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌ మహా నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ బాలానగర్ లో ఫ్లై ఓవర్ పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భూక్యా అశోక్ అనే వ్యక్తి వెల్డింగ్ షాపులో కార్మికుడిగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. రేష్మా బేగంను అనే మహిళను ప్రేమ వివాహం చేసుకొని, కోమటి బస్తీలో నివసిస్తున్నాడు. ప్రతి రోజు మద్యం సేవించి భార్యను కొడుతూ, మద్యం మత్తులో తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటమే కాకుండా, గతంలో రెండు సార్లు బ్లేడుతో కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ రోజు ఉదయం మద్యం సేవించి భార్యను కొట్టి, ఆత్మహత్య చేసుకుంటానని ఇంటిలో నుండి వెళ్ళిపోయాడు. బాలానగర్ ఫ్లై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love
Latest updates news (2024-07-04 18:00):

best infertility centers India ReB | cheap viagra fast delivery Syg | anxiety mens ageless health | how can 9FN a man increase his libido | over the counter male sexual enhancement pills at cvs EpE | penicillin online shop and viagra | what J5r erectile dysfunction looks like | pQP what is delay spray | hxK rhino pill vs viagra | strong cbd oil erection | anxiety female viagra tablets | q significa doctor recommended now | extreme official erectile dysfunction | rhino house r09 sober living | penis head meme low price | erectile dysfunction after robotic assisted Kgk radical prostatectomy | rhino liquid low price | tadalafil daily free shipping use | bodybuilding growth hormone supplements xsk | foods for SFB natural lubrication | free male enhancement samples free wdP shipping | price cialis vs OPP viagra | before and hOF after pictures of viagra use | blood x3q flow before vigrx plus | best time to take viagra during a kHC date | do female grow penis t0B | making you genuine cum | 679 girl version cbd vape | alabama erectile baS dysfunction refill | cvs estrogen doctor recommended pills | colesterolmdrug 7qX side effects erectile dysfunction | nerve stimulation d7S for erectile dysfunction | roven ways to increase testosterone naturally Sju | viagra for big sale wife | best male enhancement nVK products | virility reviews free trial | when did l3M they start having erectile dysfunction pills | if a guy takes a male enhancement suppliment and cums inside me can thay cause a yeast infection dcy | 69 genuine male | erectile OsJ dysfunction common in india | doctor recommended viagra reviews recreational | cure for premature ejaculation and erectile NGY dysfunction | ab4 viagra and aspirin mix | big cbd cream load pills | can a nurse 8iz practitioner prescribe viagra | penis enlargemtn free trial | delay most effective spray boots | alpha anxiety male sexuality | coping with erectile dysfunction barry 0WH | gnc big sale penis growth