ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ- తాడ్వాయి
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, ఎస్ .ఐ ప్రసాద్ దేవునిపల్లి తెలిపిన వివరాల ప్రకారం దేవునిపల్లి గ్రామానికి చెందిన దేవల చాకలి నారాయణ(60), ఈయన ప్రతిరోజు ఉదయం తన సైకిల్ పై కామారెడ్డికి వెల్లి పాలు పోసి వచ్చేవాడు.అలాగే 21వ తేదీ రోజున కూడ కామారెడ్డి లో పాలు పోసి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఉదయం 9.15 గంటలకు దేవుని పల్లి గ్రామంలో ని అంబేద్కర్ విగ్రహం వద్ద వెనకాల నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు టీఎస్ 16 యుసి 2966 బస్సు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో చాకలి నారాయణ కాలు పూర్తిగా విరిగిపోయిందని, నారాయణ తమ్ముడు దేవల చాకలి శంకర్ కు ఫోన్ ద్వారా సమాచారం రావడంతొ వెంటనే అక్కడికి చేరుకుని  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము.  నారాయణకు కాలు పరిస్థితి  విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించామని దేవల శంకర్ చెప్పారు. నారాయణ తమ్ముడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.
Spread the love
Latest updates news (2024-07-04 12:45):

cbd online sale gummy 500mg | are cbd gummies 7Xr safe while breastfeeding | 50 mg broad spectrum Hxm cbd gummies | cbd gummy genuine code | cbd pGp gummies for chronic pain | youtube cbd gummies anxiety | martha stewart cbd vIk wellness gummies flavor sampler | delta 8 fgI gummies cbd american shaman of midlothian | C5W wellbeing laboratories cbd gummies | koi yE3 cbd gummies 20pk tropical fruit | how to buy cbd 0DX gummies from shark tank | ffv green garden gold cbd gummies | cbd gummies at waterbeds Gow and stuff | full spectrum cbd MQS gummies with thc uk | are cbd gummies o32 legal in mexico | do edibles 4sK gummies cbd make you poop | cvC cbd gummies drug test reddit | E0O just chill products cbd gummies review | meridian life balance cbd gummies 76X | do gLY cbd gummies work for insomnia | cbd sleep tight zkI gummies | venus cbd gummies free shipping | PSc cbd gummies for pain relief dosage | oprah and cbd gummies 2FD | cbd Ux8 gummies for prostate cancer | premium jane cbd nid gummies reviews | free shipping 1200mg cbd gummies | living cbd gummy BLF bears | cbd gummy most effective recipes | can you give dogs cbd 8Hl gummy bears | low calorie PRU cbd gummies | 750mg cbd gummies eSH for sleep | farms anxiety cbd gummies | healthy certified Rml products cbd gummies | QKN cbd gummies amazon kangaroo | q7c how much cbd is in cbd gummies | just qqu cbd gummies drug test | vsF cbd gummies costa mesa | cbd for sale dosage gummies | cbd gummy V1K for stress | cbd king most effective gummies | absolute qfX nature cbd gummies | does the Ubf vitamin shoppe sell cbd gummies | smiley cbd gummies most effective | buy premium cbd gummies 750 mg Osk | luxy cbd V8A gummies shark tank | keona cbd gummies doctor recommended | do cbd vdr gummies hurt your liver | terp nation cbd 7fm gummies 250mg | cbd gummies doctor recommended symptoms