కాలిఫోర్నియాలో భారీ భూకంపం…

నవతెలంగాణ – మెక్సికో: మెక్సికో సమీపంలోని గల్ఫ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) స్యాన్‌ జోస్‌ డెల్‌ కాబో సమీపంలో భూమి కంపించిందని యూరోపియన్‌ మెడిటరేనియన్‌ సీస్మోలజికల్‌ సెంటర్‌ తెలిపింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని వెల్లడించింది. స్యాన్‌ జోస్‌ డెల్‌ కాబోకు 118 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నదని పేర్కొంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. అయితే భూకంపం వల్ల ఎలాంటి వాటిల్లలేదని అధికారులు తెలిపారు. భూకంపం వల్ల తీర ప్రాంతాల్లోని ఓడరేవుల్లో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భూకంపం వల్ల సముద్ర నీటి మట్టాల్లో చిన్నపాటి వ్యత్యాసాలు గుర్తించవచ్చని మెక్సికో సివిల్‌ డిఫెన్స్‌ ఆఫీస్‌ పేర్కొంది. సునామీ వచ్చే అవకాశం లేదని యూఎస్‌ సునామీ హెచ్చరికల కేంద్రం చెప్పింది. కాగా, భూకంప తీవ్రత 6.3గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది.

Spread the love
Latest updates news (2024-07-07 07:36):

can baking soda lower blood 8yq sugar levels | gd9 are low blood sugar a sign of diabetes | average persons blood vnX sugar level after eating | high blood pressure low blood sugar ra6 | blood sugar 71 2r2 too low | what can help raise blood V9E sugar | vso does carbs in sugar free candy affect blood sugar | adrenal fatigue blood sugar dropping YVU | 3 year old blood sugar range vO4 | blood sugar level H7J at night | mucinex and blood xPm sugar levels | what should diabetics eat when blood SHk sugar is high | metformin for blood reB sugar | vitamin supplements that IJR raise blood sugar | 164 MN3 blood sugar level | blood sugar 117 after eating 64R | blood n4e sugar reading mmol l | yuo how do you monitor your blood sugar levels | wheat bread raises blood vTf sugar | blood sugar Xig problems at night | when to check blood sugar yaf for prediabetes | what should my fasting blood sugar be L7v while pregnant | do iyV sunflower seeds raise blood sugar | normal NSl blood sugar levels adults | is feeling cold normal with gto low blood sugar | is blood sugar con low when a dog has a seizure | TLT pertaining to sugar in the blood medical term | youtube blood sugar trick keeps blood Hp1 sugar normal try tonight | blood sugar dbB level 123 after eating | no carbs blood NUN sugar still high | y9T when should you take your blood sugar level | disease caused by Fbs high blood sugar | foods to increase blood Dor sugar | 4Ks caffeine blood sugar type 1 diabetes | does high blood zoQ sugar cause you to itch | how to QHX read a blood sugar meter | keto and blood atY sugar meter | healthy snacks for diabetics to raise blood fkk sugar | do pumpkin seeds help lower blood sugar J4x | low fasting blood sugar cDD but high postprandial | 102 blood sugar non uRS fastin | can 9Ax covid medicine increase blood sugar | cannabis blood sugar 5ne drop | emergency low blood sugar 2bt quick fix | what causes low blood sugar in type uMj 2 diabetes | vitamin d and stable b7K blood sugar levels | r0e no diabetes high blood sugar vomiting | blood sugar sHS levels chart by age 30 | Ab2 does mcdonalds ice cream raise blood sugar | 186 blood sugar wll normal