నేపాల్‌లో భారీ భూకంపం

నేపాల్‌లో భారీ భూకంపం– 157 మంది మృతి
– అనేక ఇళ్లు నేలమట్టం
– కొనసాగుతున్న సహాయ చర్యలు
ఖాట్మండు : నేపాల్‌లో శనివారం ఉదయం తీవ్రమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.4గా నమోదైంది. దీని ధాటికి 157 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. పలు నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. కొన్ని ఇళ్లు బీటలు వారాయి. వేలాది మంది చలికి వణుకుతూ బహిరంగ ప్రదేశాల్లోనే కాలక్షేపం చేశారు. భూకంపం తర్వాత రిక్టర్‌ స్కేలుపై 3.3 తీవ్రతతో అనేకసార్లు ప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాం తులయ్యారు. గాయపడిన వారికి వైద్య సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమవేశాన్ని నిర్వహించారు. విద్యుత్‌ సరఫరాను, కమ్యూని కేషన్‌ వ్యవస్థను పునరుద్ధరిం చేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ఉచితంగా టెలికం సేవలు అందజేస్తారు. గాయపడిన వారిని రాజధాని ఖాట్మండులోని టీవీ టీచింగ్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇందుకోసం భద్రతా సిబ్బందిని నియమించారు. సంక్షోభ సమయంలో నేపాల్‌కు సాయం అందించేందుకు భారత్‌ ముందుకు వచ్చింది. నేపాల్‌లో నివసిస్తున్న భారతీయుల కోసం అత్యవసర కాంటాక్ట్‌ నెంబరును ప్రకటించింది. నేపాల్‌ ప్రధాని పుష్ప కుమార్‌ దాహల్‌ జజార్‌కట్‌ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆయన వెంట 16 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం కూడా వెళ్లింది. అవసరమైన వారికి వైద్య సాయం అందించేందుకు నేపాల్‌గంజ్‌ విమానాశ్రయం హెలిపాడ్‌ వద్ద అంబులెన్సులను సిద్ధం చేశారు. బాధితులకు ఆహారం, తాగునీరు, బట్టలు, టెంట్లు అందజేసేందుకు వీలుగా అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు విరాళాలు అందించాలని ప్రధాని కార్యాలయం విజ్ఞప్తి చేసింది. అనేక చోట్ల రోడ్లపై కొండచరియలు విరిగిపడడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. నేపాల్‌లో జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టంపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. భూకంప ప్రభావం ఉత్తర భారతదేశంపై కూడా పడింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో భూమి కంపించింది. అయితే నేపాల్‌లో కన్పించినంత తీవ్రత మన దేశంలో లేదు.

Spread the love
Latest updates news (2024-06-12 10:33):

how much g2B does royal blend cbd gummies cost | white cedar cbd gummy memorial NG5 day sale | are cbd gummies good for anxiety b2F and stress | does bSE cbd gummies make u sleepy | Ku0 melatonin cbd gummy bears for night | aj squared cbd 5BH gummies | kenai farms cbd nRi gummies 300mg | 7B4 rachael ray products cbd gummies | cbd gummies without melatonin 6GH | focl premium cbd gummies lLL | how to qFP make gummies with cbd | can N7s cbd gummies cause bloating | cbd delta aGn 10 gummies | shark oOo tank cbd gummies for arthritis | can i order cbd gummies by mail hiK | Awu bio lyfe cbd gummies for sex | whats Phw a good mg for cbd gummies | reliva cbd 6ys gummies 100mg review | cbd gummy anxiety studies | keini cbd cbd vape gummies | 10 PGs mg cbd gummies before bed | can ag2 i take cbd oil and gummies together | how does cbd Fi0 gummies help | dr goldens pJL cbd gummies reviews | JPp cbd gummies 100mg per gummy | cbd gummies for tremors gMP | hempdropz cbd gummy mDT bears | enr award winning cbd gummies done right | lbt cbd gummies ovs cbd oil | cbd gummies for sleep and anxiety 7h9 with thc | eon wellness cbd gummies FT0 | hello low price cbd gummies | cbd Wbs gummies strawberry rings | most expensive cbd gummies iA3 | ajw cbd gummies with ultra pure hemp extract | CQA can i bring my cbd gummies on a flight | green Pea line cbd gummies 500mg | 92L best cbd gummies for joint pain relief | tru value Ff4 cbd gummies | cbd gummies thc auG free near me | big sale cbd gummies birmingham | best BAj cbd oil gummies for sale | zbc just cbd brand gummies | just cbd Grc gummies for sale | cbd cannibus gummies free shipping | official cbd gummies mycbd | cbd gummy withdrawal doctor recommended | xyX what will cbd gummies do for me | nnl serious eats cbd gummies | cbd gummies iHM on plane from us to canada