కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు

నవతెలంగాణ- కమ్మర్ పల్లి: వేల్పూరు మండల కేంద్రానికి చెందిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పన్నాల రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు గురువారం మోర్తాడ్ ప్రజా నిలయంలో పన్నాల రాజేశ్వర్ రెడ్డి కి సునీల్ కుమార్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీస్తుందని, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఆరు గ్యారెంటీలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకేట రవి, పాలెపు నరసయ్య, కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-06-13 12:11):

blood pressure blood XYj sugar watch | how high can your 9Fs blood sugar go before you die | how is blood sugar regulated 90p in your body | what organ regulates sugar in the blood aJa | gDv best time to check morning blood sugar | pER blood sugar nicole blackman | does cherry l5O fruit increase blood sugar | the pancreas creates insulin and regulates blood sugar i81 levels | difference between low blood sugar YY0 and panic attacks | very early signs eSz of high blood sugar | high blood pressure and XDo blood sugar while pregnant | do fiber VM1 carbs raise blood sugar | big sale blood sugar 525 | best alcohol for high blood sugar AKd | blood sugar testing dario agF reviews | what helps when G4S blood sugar is low | normal V1m range of blood sugar for diabetic person | 343 online sale blood sugar | what food u1I is good for lowering blood sugar | blood sugar ixn urine test results chart | test c9E blood sugar without blood | does Vyb lyrica affect your blood sugar | CIK how to raise blood sugar diabetes | what fruits are good vRB to lower blood sugar | IQP pancreatic cancer and elevated blood sugar | dirty w9e socks odor and low blood sugar | Voe medication that elevates your blood sugar | ygV blood sugar test ogtt | reading for blood sugar ih3 | low blood XJm sugar glucose monitor | what can i do to bring up BAd blood sugar quicker | how cinnamon reduce blood sugar kzv | will nestle QJf splash raise blood sugar | can lisinopril raise blood sugar FFo | apple cider vinegar and diabetes blood sugar s4z | balancing blood sugar for weight loss gOc | cinnamon blood pressure vQe sugar | basaglar not reducing blood sugar 4lE | what type of diabetes 0ML is low blood sugar | my blood sugar level is 174 kgy | mcan presctiption meds Osq increase blood sugar levels | how high can a diabetic blood 0Cm sugar go | blood sugar testing equipment price in india q0z | afc 153 sugar fasting blood work | normal vLB blood sugar human | can steroids qMY cause blood sugar to go up | what should blood z6i sugar be after eating chocolate | DWz what blood sugar level causes ketoacidosis | blood sugar Hs6 a1c levels chart | high blood sugar P6u without food