‘ఓ దళిత కమ్యూనిస్టు జ్ఞాపకాలు’

ఆర్‌బి మోరె మొదటి బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఉద్యమంలోను,
ఆ తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)లోను పనిచేసి,
దేశంలోని కులవ్యవస్థను గురించి, వర్గపోరాటం గురించి స్వీయ అనుభవాలతో రాసిన తన జీవిత చరిత్రే ‘ఓ దళిత కమ్యూనిస్టు జ్ఞాపకాలు’.
నేడు అందరూ అధ్యయనం చేయదగినది.
నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌. వెల రూ.275/-