త్వరలో పాతబస్తీలోనూ పరుగులు పెట్టనున్న మెట్రో

metro-project-in-mgbs-falaknuma-route
నవతెలంగాణ – హైదరాబాద్
మొట్రో రైలు తొలివిడత కింద 69.2 కిలోమీటర్ల మార్గాన్ని ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది. అయితే, పాతబస్తీలో ప్రాజెక్టుకు సంబంధించి అవాంతరాలు ఎదురయ్యాయి. సుమారు ఆరు ఏడు సంవత్సరాలుగా ఈ మార్గంలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రోపనులు ముందుకు కదలలేదు. మెట్రో కోసం పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి రావడంతో అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరో మార్గంలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు సర్వే నిర్వహించినా పరిస్థితిలో పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మున్సిపల్ అధికారులు, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్‌తో మాట్లాడారు. మిగిలిన మార్గాన్ని తక్షణం నిర్మించాల్సిందిగా కోరారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆ సంస్థకు సీఎం చెప్పినట్టు కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఎంజీబీఎస్-ఫలక్‌నుమాతో పాటూ రాయదుర్గం రూట్‌లోని పలు ప్రాంతాల్లో 2.7 కిలోమీటర్ల మేర మిగిలిపోయిన నిర్మాణపనులను పూర్తి చేస్తే నగర వాసులకు పూర్తి స్థాయిలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి.

Spread the love
Latest updates news (2024-07-07 09:48):

diffrence between hemp gummies and cbd qd9 gummies | H0V cali cbd infused gummy candy 250 mg | kushy punch UR8 cbd gummy | can cbd gummies help headache KPr | JQS cbd gummies for arousal | recommended dosage TPD 10mg cbd gummies for anxiety | WMW who owns pure strength cbd gummies | doctor recommended cbd gummies mood | cbd bbQ living gummies coupon | cbd gummies tampa Mp3 fl | are rSY cbd gummies legal in nebraska | bobbi brown er9 cbd gummies | trublue cbd cream cbd gummies | F6e boomer golf am cbd gummy drops 20 ct | what are GMY the pros and cons of cbd gummies | Kgu review on cbd gummies | cbd big sale gummies liverpool | hollywood cbd vape cbd gummies | genuine cbd wellness gummies | cbd gummies throat tightening OKL | best Idx cbd gummies sleep gummies | smilz cbd gummies 300 mg uLz | cbd 6gI gummy empty stomach | cbd v4L gummies for arthritis as seen on shark tank | delta 8 cbd pros MOJ gummies | what do you feel when you take cbd gummies Ik8 | xdf katie curic cbd gummies | cbd yAC gummies best ones | 5000 mg cbd gummies duu | how much is ocanna cbd gummies LWn | cbd oil cbd gummies ottawa | green roads cbd gummies ebay Hvq | cbd gummies charlotte 2TW wwbb | weedborn cbd gummies big sale | can cbd gummies make you throw JM1 up | ate whole bag of T0X cbd gummies | dr stanley wpy cbd gummies | who makes the best cbd DxF gummies | cbd gummies and tinnitus exQ | 50 cbd gummies cbd oil | matthew mcconaughey cbd G4V gummies | cbd BHF gummies for psoriatic arthritis | how much cbd gummies should i sTo take reddit | cbd 10mg gummy duration 7JV | platinum cbd gummies 500mg btk reviews | reviews condor cbd 60F gummies | platinum x cbd gummies 1000mg a7R | kevin S8V costner cbd gummies | 24k 4Le cbd gummies review | golf cbd gummies low price