హైదరాబాద్‌లో ‘హెయిర్ డొనేషన్ డ్రైవ్’ని నిర్వహించిన మిలాప్..

– హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్’ మరియు ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్’ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు
నవతెలంగాణ – బెంగళూరు:
బెంగళూరులో విజయవంతమైన హెయిర్ డొనేషన్ క్యాంప్ తర్వాత, భారతదేశంలోనే అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ మిలాప్, హైదరాబాద్‌లో తమ హెయిర్ డొనేషన్ డ్రైవ్‌లో రెండవ రౌండ్‌ను నిర్వహించింది. క్యాన్సర్ పై పోరాడి విజయం సాధించిన వారి అవసరాలపై అవగాహన కల్పించి, వారి శ్రేయస్సుకు అర్థవంతంగా దోహదపడేలా ‘హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్’, ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్’ సహకారంతో నగరంలోని వాలంటీర్లకు ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం ఒక భాగస్వామి యొక్క విగ్ తయారీ కేంద్రంలో నిర్వహించబడింది, ఇక్కడ సేకరించిన జుట్టును విగ్‌లుగా తయారు చేసి అవసరమైన రోగులకు పంపిణీ చేస్తారు. మిలాప్ ప్రెసిడెంట్ మరియు కో-ఫౌండర్ అనోజ్ విశ్వనాథన్ మాట్లాడుతూ.., “ప్రజలు ఒకరికొకరు, వారు చేయగలిగిన రూపంలో సహాయం చేయటానికి ముందుకు రావటం చాలా సంతోషాన్నిస్తుంది. క్యాన్సర్ అనేది ఒక దీర్ఘకాలిక పరిస్థితి, దీనికి ప్రియమైనవారి నుండి నిరంతర మద్దతు మరియు ప్రేరణ అవసరం, వీటన్నిటికీ మించి కఠినమైన వైద్య చికిత్స కూడా అవసరం పడుతుంది . నగరంలోని మా భాగస్వాములు మరియు వాలంటీర్‌ల కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము..” అని అన్నారు. 2020లో ప్రారంభమైన హైదరాబాద్ హెయిర్ డొనేషన్‌ను నిర్వహిస్తున్న ప్రసిద్ధ నగర స్టైలిస్ట్ శివ ప్రసాద్ కూడా ఈ కారణానికి మద్దతుగా ఉన్నారు. అతను సేకరించిన వెంట్రుకలతో తయారు చేసిన విగ్గులను అవసరమైన రోగులకు పంపుతున్నారు. శివ తన ప్రయత్నాల ద్వారా అనేక మంది జీవితాలను స్పృశించారు మరియు క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు నాయకత్వం వహిస్తున్న హిమజా రెడ్డి కూడా ఈ రోజు నిర్వహించిన హెయిర్ డొనేషన్ డ్రైవ్‌లో భాగమయ్యారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో, తన మామగారికి కూడా అదే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, ఇతర క్యాన్సర్ రోగులకు సంఘీభావం తెలిపేందుకు మహాలక్ష్మి అనే నడివయస్కురాలు తొలిసారిగా తన జుట్టును దానం చేశారు. ఈ కార్యక్రమంలో 5 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయిలు మార్పును తీసుకురావడానికి ఉత్సాహంతో పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-23 08:52):

cbd gummies immune system d2i | where Y5O can i buy cbd gummy bears | Nld mayim bialik cbd gummies | best sP4 gummies for sleep cbd | healthy green herb jEd sandy utah cbd gummies | cbd gummy low price anxiety | cbd gummies washington nOK state | tree hQv house d9 cbd gummies | how to mvu make cbd gummies no gelatin | how much hkF cbd per gummy natures tru cbd | best cbd WcB gummies for the money forum | sun state hemp cbd gummies 750mg hBA | infusion cbd low price gummies | cbd gummy Ou3 sample pack | 24k 1500mg rmL cbd premium gummies | cbd 4000 mg per Khg gummy | do cbd gummies help with high blood pressure 2Fp | are human cbd gummies safe for e4g dogs | cali cbd infused 77e gummy candy fail drug test | cbd MPr gummies joel osteen | 4OU megyn kelly and dr oz cbd gummies | HGY uly cbd gummies stock | can 7Uv cbd gummies cause acid reflux | shark yL0 tank episode on cbd gummies | cbd oil qV5 sundowners syndrome gummies | 50 mg cbd gummies for Qvx sleep | cbd iil vs cbd gummies TLX | jolly cbd OeO gummies to quit smoking reviews | five full spectrum cbd NLB thc gummies | how much do trubliss cbd gummies cost SUs | for sale cbd gummies gnc | plus lLr mango cbd gummies quantitee expected | best cbd Oii gummies for anexiety | kevin costner green 6fe ape cbd gummies | cbd DxH gummies by wholesale | cbd gummy vwC bears symptoms | hemp nXq bomb cbd gummies 25cnt 375mg | koi cbd gummies amazon x7a | high times cbd gummies winners QX6 2018 | shelf stable 8k2 cbd gummies recipe | LLN oregon hemp cbd gummies the best online | YOu joy organics cbd gummies | sca jolly cbd gummies reba | above doctor recommended cbd gummies | cbd gummies wholesale no Qiw minimum | low price cbd gummies philippines | pEi diamond cbd gummy bears | cbd gummies for 4c6 sleep with melatonin maryland | blush cbd cream cbd gummies | cbd hgI gummies nerve pain